అమరవీర సైనికుల‌కు నివాళే ‘సోల్ ఆఫ్ సత్య’ : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్

'Soul of Satya' Tribute to Martyred Soldiers: Supreme Hero Saidharam Tej

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి జంట‌గా న‌వీన్ విజ‌యకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన షార్ట్ ఫీచర్ ‘స‌త్య‌’. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్, హ‌న్షిత దీన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 15న స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ స‌త్య అనే మ్యూజిక‌ల్ షార్ట్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈసంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో… మ్యూజిక్ డైరెక్టర్ శ్రుతి రంజని మాట్లాడుతూ ‘‘సంతోషంలో మాటలు రావటం లేదు. కొత్త మ్యూజిక్ డైరెక్ట‌ర్ కావాల‌నుకుంటున్నార‌ని తెలిసి నేను డెమో పంపితే ఈ సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. న‌వీన్‌గారు ఓ సైనికుడి క‌థ‌ను దీనికి స్క్రిప్ట్‌గా అందంగా మ‌లిచారు. తేజ్‌, స్వాతి స‌హా ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌’’ అన్నారు. దర్శకుడు నవీన్…

‘భగవంత్‌ కేసరి’పై అప్పుడే దుమారం..హరికృష్ణ ‘స్వామి’కి కాపీ అంటూ విమర్శలు

'Bhagwant Kesari' has been criticized as a copy of Harikrishna 'Swami'

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ’భగవంత్‌ కేసరి’ సినిమా అక్టోబర్‌ 19న విడుదలకు సిద్ధం అవుతోన్న వేళ విమర్శల దాడి జరుగుతోంది. ‘భగవంత్‌ కేసరి’ నందమూరి హరికృష్ణ నటించిన ’స్వామి’ సినిమాకి అనధికార రీమేక్‌ అని పుకార్లు వచ్చాయి. దీనికి అనిల్‌ రావిపూడి దర్శకుడు కాగా, ఇందులో శ్రీలీల, కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. అయితే శ్రీలీల, బాలకృష్ణకి కూతురుగా వేస్తోంది, అలాగే బాలకృష్ణ ఇందులో ఒక మధ్యవయస్కుడిగా కనిపించనున్నాడు. అతని పోస్టర్స్‌ కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు సాంఫీుక మాధ్యమంలో ఈ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది, ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాతలు ఖండించారు. ఇది రీమేక్‌ కాదు అని చెప్పారు. ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నాడు, అతని షూటింగ్‌ కూడా అయిపోయింది…

వసూళ్లలో ‘జైలర్‌’ దూకుడు.. సునీల్‌ కామెడీపై ప్రేక్షకుల అసహనం!

Aggressiveness of 'Jailer' in collections.. Audience's impatience with Sunil's comedy!

డ్రగ్స్‌, స్మగ్లింగ్‌, పిల్లల అక్రమ రవాణ, టెర్రరిజం.. వంటి సీరియస్‌ కథలకు డార్క్‌ కామెడీ జోడించి భిన్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌. కెరీర్‌ ఆరంభంలోనే స్టార్‌ యాక్టర్స్‌ తో సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా సూపర్‌ స్టార్‌ జైలర్‌ చిత్రంతో భారీ గ్రాండ్‌ హిట్‌ ను అందుకున్నారు. ఈ చిత్రం కోలీవుడ్‌ తో పాడు వరల్డ్‌ వైడ్‌ గా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులోనూ చిరు ‘భోళాశంకర్‌’ డిజాస్టర్‌ అవ్వడం వల్ల మరిన్ని వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రంలో టాప్‌ కమెడియన్‌ అండ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ సునీల్‌ ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసింది. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు ఓ వర్గం తెలుగు ఆడియెన్స్‌ కు నచ్చలేదని తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్‌ కుమార్‌ పై కాస్త ఆగ్రహానికి…

హీరో సూర్య ముంబైకి మకాం మార్చారా?

Has hero Surya moved to Mumbai?

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల ఆయన ముంబయికి మకాం మార్చాడు అంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కుటుంబంతో సహా సూర్య ముంబయి వెళ్లి పోయాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలకు సూర్య స్పందించలేదు. కానీ తాజాగా సూర్య ఫ్యాన్స్‌ మీట్‌ లో పాల్గొన్నాడు. ఫ్యాన్స్‌ తో చిట్‌ చాట్‌ సందర్భంగా ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది. ఒక అభిమాని మాట్లాడుతూ మీరు ముంబయి మకాం మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంత అన్నట్లుగా ప్రశ్నించడం జరిగింది. ఫ్యాన్‌ ప్రశ్నకు సూర్య స్పందిస్తూ.. ముంబయికి మకాం మార్చినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. తన ఇద్దరు…

అనిరుధ్‌ ట్యూన్స్‌పై పెదవి విరుపులు.. పాతపాటల వాసన కొడుతోందని కామెంట్స్‌!!

Anirudh's tunes are lip-smacking.. Comments that it smells like old songs!!

ఈ మధ్య కాలంలో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కూడా అనిరుధ్‌ సంగీతం గురించి చర్చ జరుగుతోంది. షారుఖ్‌ ఖాన్‌ తో జవాన్‌ సినిమా కోసం అనిరుధ్‌ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో ముందు ముందు స్టార్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ గా బాలీవుడ్‌ లోనిలిచే అవకాశాలు ఉన్నాయని అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. జవాన్‌ సినిమాలోని మొదటి పాటతో అనిరుధ్‌ హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. మొదటి పాటతో అలరించిన అనిరుధ్‌ తాజాగా జవాన్‌ నుండి రెండవ పాటను విడుదల చేయడం జరిగింది. హిందీ ప్రేక్షకులు ఆ పాటను ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం అజ్ఞాతవాసి గురించి మాట్లాడుకుంటున్నారు. అనిరుధ్‌ ట్యూన్‌ చేసిన జవాన్‌ రెండో పాటను వింటూ ఉంటే పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి సినిమా గుర్తుకు…

తెలుగు ఇండస్ట్రీతో ఆది పినిశెట్టికి బంధం!

Aadi Pinishetti's bond with the Telugu industry!

పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగబ్బాయి కావడంతో ఆది పినిశెట్టికి ఇక్కడ కూడా కాస్త మంచి క్రేజే ఉంది. పైగా చిరు, వెంకీ, బాలయ్య, మోహన్‌ బాబులకు మరిచిపోలేని హిట్లిచ్చిన రవిరాజా పినిశెట్టి కొడుకు అవడంతో ఇక్కడి ప్రేక్షకులు ఆది సినిమాలను బాగానే ఆదరిస్తారు. దానికి తోడు నటనలో ఆయన ఎంత మేటో నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలం వంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్‌ చేశాయి. అంతేకాకుండా ఆది ఇండస్ట్రీటోకి ఎంట్రీ ఇచ్చింది కూడా తెలుగు సినిమాతోనే. ఇలా తెలుగు వాళ్లతో ఆదికి ఎనలేని అనుబంధం ఉంది. ఇక ఆది తన నటించిన ప్రతీ సినిమాను తెలుగులోనూ డబ్‌ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన పార్ట్‌నర్‌ సినిమాను కూడా తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ట్రైలర్‌…

ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ.. వచ్చే నెలలో విడుదలకు సిద్దం!

The Great Indian Family.. is ready for release next month!

బాలీవుడ్‌ స్టార్‌ విక్కీ కౌశల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’ఉరి:ది సర్జికల్‌ స్టైక్ర్‌’, మసాన్‌, రాజీ, సంజు, సర్దార్‌ ఉద్దమ్‌, జరా హాట్కే జరా బచ్కే వంటి చిత్రాలలో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విక్కీ నటించిన ఉరి సినిమా తెలుగులో కూడా డబ్‌ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్‌ యాక్టర్‌గా విక్కీ నేషనల్‌ అవార్డును కూడా గెలుచుకున్నాడు. గతేడాది ఈయన ప్రాధాన పాత్రలో నటించిన ’సర్దార్‌ ఉద్దం’ నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ . తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించారు.…

Tollywood Star Sri Vishnu Graces Grand Teaser Release Event of ‘Em Chesthunnav’

Tollywood Star Sri Vishnu Graces Grand Teaser Release Event of 'Em Chesthunnav'

In a glittering ceremony that witnessed the presence of Tollywood’s young and dynamic hero, Sri Vishnu, the teaser for the much-anticipated film ‘Em Chesthunnav’ was unveiled amidst cheers and excitement. The event, held at a lavish venue, saw the esteemed chief guest, Sri Vishnu, lending his wholehearted support to the film and its promising cast and crew. ‘Em Chesthunnav’ is a creation by the talented duo, Naveen Kurava and Kiran Kurava, produced under the banners of NVR Production and SIDS Creative World. Directed by the visionary filmmaker Bharat Mitra, the…

హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా ‘ఏం చేస్తున్నావ్’ టీజర్ గ్రాండ్ రిలీజ్ వేడుక

Hero Sree Vishnu is the chief guest for the grand release of the teaser of 'Em Diramao'

NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాక్టర్ మధు మాట్లాడుతూ.. డైరెక్టర్ భరత్ తాను స్నేహితులమాని చెప్పారు. భరత్ సినిమా చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉందని చెప్పడంతో నేను చేయగలనా అనే డౌట్ వచ్చింది. తర్వాత కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా…

Pulimada’s first look poster is indeed different in its name and design where one can see Joju George holding the hand of the heroine

Pulimada's first look poster is indeed different in its name and design where one can see Joju George holding the hand of the heroine

“Pulimada” starring Joju George and Aishwarya Rajesh in lead roles is gearing up for release. The first look poster of the film is out.A.K Sajan ,who has given a handful of good movies in Malayalam is theWriter-Director-Editor of Pulimada.Einstein Zak Paul and Rajesh Damodaran are the producers under the banner Einstein Media and Land Cinemas. Director Joshi andJoju’s film Antony is also produced by Einstein Media. Joju George’s next release is “Pulimada” ,after the blockbuster “Iratta”.Another peculiarity of the film is that the famous cinematographer Venu is doing the camera…