బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా “ప్రవీణ్ ఐపిఎస్” !!! ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “ప్రవీణ్ ఐపిఎస్”, షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్ గా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల గారు విడుదల చేశారు. ఈ నెల 27న ప్రవీణ్ ఐపిఎస్ సినిమా టీజర్ ను విడుదల చెయ్యబోతోంది చిత్ర యూనిట్. నవంబర్…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘భగవంత్ కేసరి’ని భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాలలో చేర్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ
బాలకృష్ణ గారి డెడికేషన్ కి హ్యాట్సప్. ‘భగవంత్ కేసరి’ ప్రతి తెలుగు కుటుంబం చూసే లాంగ్ రన్ మూవీ: నిర్మాత దిల్ రాజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది బాలకృష్ణ గారి ద్వారా చెప్పించడం గొప్ప దేశసేవ: డైరెక్టర్ నందిని రెడ్డి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి’…
‘బాగుంది’ టీజర్ విడుదల చేసిన వేణు ఉడుగుల
కట్ట శివ సమర్పణలో శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ తేజ – భవ్యశ్రీ హీరోహీరోయిన్లుగా దర్శకుడు రామ్ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ “బాగుంది”. శ్రీరామోజు వంశీకృష్ణ, విజయ్ భాస్కర్ ,దేవిశ్రీ పద్మా జయంతి, పద్మిని, చిట్టిబాబు, మల్లిక్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజనేని వెంకటేశ్వర్ రావు, డా. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల,సెవెన్ హిల్స్ సతీష్ లాంచ్ చేయగా.. ఫస్ట్ లుక్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. అనంతరం చీఫ్ గెస్ట్ దర్శకులు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “బాగుంది” సినిమా టీజర్ నిజంగా బాగుంది. హీరో కిషోర్ తేజ అప్పియరెన్స్, పెర్ఫార్మెన్స్ చాలా…
Tiger nageswara rao telugu movie review : ఆకట్టుకునే ‘టైగర్ నాగేశ్వరరావు’
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చతాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. సినిమా విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు (20, అక్టోబర్- 2023) ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడానికి థియేటర్లల్లో అడుగుపెట్టింది. మరి.. అనుకున్న అంచనాలను ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం…. కథ : దొంగతనాలే వృత్తిగా కాలం గడుపుతుంటారు స్టూవర్టుపురం ప్రాంతంలోని ప్రజలంతా. వారి ఆకలిని, అవసరాలను అవకాశంగా చేసుకుని.. అక్కడి అధికారులు వారిని తమకు అనుగుణంగా వాడుకుంటూ దోచుకుంటూ ఉంటారు. అంతటితో ఆగకుండా వారిని అణిచివేస్తుంటారు. ఇవన్నీ చూసి పెరిగిన నాగేశ్వరరావు (రవితేజ) తన స్టూవర్టుపురం ప్రజల బాగు కోసం ఏం చేశాడు? ఆయా పరిస్థితులపై ఎలాంటి పోరాటం…
అల్లరి నరేష్ చేతులమీదుగా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్ లాంచ్
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ . శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను అల్లరి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్ అందరికీ మంచి పేరు రావాలి. దర్శకుడిగా సందీప్ బిజీ కావాలి’’ అని అన్నారు. హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ ”క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. నరేష్‌గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలెన్నో చేశారు. ఈ…
డిసెంబర్ లో సెట్స్ కి “డ్యూడ్” : ఫుట్ బాల్ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథ !
యువ కథానాయకుడు తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం “డ్యూడ్”. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. తెలుగు – కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా… స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు “రామాచారి” అనే కన్నడ హిట్ చిత్రంలో నటించారు. తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గాడ్” కూడా త్వరలో మొదలు కానుంది!! ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే… కర్ణాటకలోని “కిక్ స్టార్ట్” అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్… “డ్యూడ్” చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది.…
ప్రతి సీన్‌ను ఆస్వాదిస్తున్నా : విశాల్
మార్క్ ఆంటోనీ సూపర్ హిట్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు విశాల్. సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌విూదున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం విశాల్ 34తో బిజీగా ఉన్నాడు. మేకర్స్ ఇప్పటికే విశాల్ 34 అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను షేర్ చేయగా.. చుట్టూ గన్స్, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్ ఉన్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ.. మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది విశాల్ టీం. చివరి షాట్.. వర్షం రూపంలో దేవుడి ఆశీస్సులు అందించాడు. హరి సార్ డైరెక్షన్‌లో కరైకుడిలో సుదీర్ఘమైన రెండో షెడ్యూల్‌ను పూర్తి చేయడం జరిగింది. టీజర్, ఫస్ట్ లుక్ త్వరలోనే.. అంటూ లొకేషన్‌లో తీసిన స్టిల్‌ను షేర్ చేశాడు విశాల్. మొత్తానికి ఒకేసారి షూటింగ్‌తోపాటు టీజర్, ఫస్ట్ లుక్ న్యూస్ షేర్…
‘లియో’ సినిమాకు ముగ్గురు భామలు!
తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది కీర్తిసురేశ్. ఈ భామతోపాటు రెండు భాషల్లో మంచి క్రేజ్ ఉన్న తారల్లో ముందువరుసలో ఉంటారు ఐశ్వర్యలక్ష్మి, కల్యాణి ప్రియదర్శన్. ఎప్పుడూ ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే ఈ ముగ్గురు హీరోయిన్లు సరదాగా సినిమాకెళ్లారు. ఇంతకీ వీళ్లంతా ఏ సినిమా వెళ్లారనే కదా విూ డౌటు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. చెన్నైలోని వెట్రి థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా థియేటర్‌లో సీట్లలో కూర్చొని సెల్ఫీ దిగారు. ఇప్పుడీ సెల్ఫీ నెట్టింట ట్రెండిరగ్ అవుతోంది. విజయ్ క్రేజ్‌కు ఫిదా అయ్యే వారిలో సెలబ్రిటీలు కూడా ఎక్కువే ఉంటారని.. తాజా సెల్ఫీతో మరోసారి రుజువు చేస్తున్నారు ముగ్గురు…
తండ్రి సినిమాలో కూతురు ఎంట్రీ!?
జనవరిలో ‘పఠాన్’, తాజాగా ‘జవాన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ . ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన సుహానా ఖాన్‌తో కలిసి ఓ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తునట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని సుజోయ్ ఘోష్ తెరకెక్కిస్తున్నారు. షారుక్, సుహానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాది నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు స్క్రిప్ట్ దశలో ఉంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలను దాదాపు 6 నెలలపాటు విదేశాల్లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్ ‘డంకీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
బాలయ్య యాక్షన్ సీన్లతో థియేటర్ దద్దరలిల్సాందే..!
”అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి ఈ పేరు శానా ఏళ్లు గుర్తుంటాది’ అంటూ టీజర్‌తో విపరీతంగా ఆకట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ. ట్రైలర్ అయితే మరో లెవల్ . గత చిత్రాల మాదిరి కాకుండా డిపరెంట్ లుక్, మ్యానరిజంతో కనిపించారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడు. అనిల్ కామెడీకి బాలయ్య మాస్ ఎలిమెంట్స్ కలిస్తే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. భారీ అంచనాల మధ్య శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమనుకుంటున్నారు అన్నది చూద్దాం. ఓవర్సీస్‌లో ప్రీమియర్ చూసిన కొందరు ‘బ్రో ఐ డోంట్ కేర్’… సినిమా సూపర్‌హిట్ అని అభిప్రాయ పడుతున్నారు. ఇది టిపికల్ బాలయ్య స్టైల్ సినిమా కాదు.…
