‘‘నిజంగానే నాకు.. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశ లేకపోతే, నేను హైదరాబాద్‌లోనో, వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగుతాను. కానీ వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటున్నాను’’ అని అంటున్నారు దర్శక నిర్మాత మహి వి.రాఘవ్. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చేసిన దానికే మదనపల్లిలోని హర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్రభుత్వం… మహి వి.రాఘవ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెకరాలు భూమి ఇచ్చిందంటూ ఓ వర్గానికి చెందిన మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై మహి.వి.రాఘవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ .. ‘‘నేను రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. 2008లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాను. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ…
Author: M.D ABDUL - Tollywoodtimes
టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదగా ‘అక్కడ వారు ఇక్కడ ఉన్నారు’ పోస్టర్ లాంచ్
త్రివిక్రమ రావు కుందుర్తి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ పోస్టర్ లాంచ్ నేడు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురు రాజ్ గారు, ఈ సినిమా నిర్మాత దర్శకుడు త్రివిక్రమ రావు కుందుర్తి గారు మరియు ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ : అక్కడ వారు ఇక్కడ ఉన్నారు టైటిల్, పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్రివిక్రమ రావు గారు మొదటి సినిమా అయిన ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేయించుకోవడం గొప్ప విషయం. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులను సన్మానించుకోవడం చాలా…
ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్ విడుదల, ఫిబ్రవరి 16న థియేటర్స్ లో ప్రవీణ్ ఐపిఎస్ !!!
ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రవీణ్ IPS ట్రైలర్ ను సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పలువురు వక్తలు అన్నారు. ఐరా ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్పై మామిడాల నీల ప్రొడ్యూసర్గా నిర్మితమైన ప్రవీణ్ IPS ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా… సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందని అన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందని ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని,…
Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory ‘Mr Bachchan’ Key Schedule Shooting Completed
The crazy project ‘Mr Bachchan’, which is being made by the magical combination of mass maharaja Ravi Teja, star director Harish Shankar and top production house People Media Factory, is shooting at full speed. Recently the team has completed an important schedule. Along with Ravi Teja, the most important scenes of the movie have been brilliantly shot in this schedule. Later, ‘Mr. Bachchan’ team, Mass Maharaja along with Ravi Teja celebrated the success of public blockbuster ‘Eagle’. Ravi Teja will be seen in a completely different look and the tagline…
మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా టీం ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేసింది. రవితేజతో పాటు ఇతర తారాగణం పై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో అద్భుతంగా చిత్రీకరించారు. అనంతరం ‘మిస్టర్ బచ్చన్’ టీం, మాస్ మహారాజా రవితేజతో కలసి పబ్లిక్ బ్లాక్ బస్టర్ ‘ఈగిల్’ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తుకున్నారు. రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ…
‘ఈగల్’ కు వస్తున్న స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చింది: ఈగల్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై అన్ని వర్గాల పేక్షకులని అలరించి పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు. పబ్లిక్ బ్లాక్ బస్టర్ ఈగల్ సక్సెస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కు చాలా ఆనందంగా వుంది. నా పాత్ర మేకోవర్ కి చాలా…
ఘనంగా మురళీమోహన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్
డా. మురళీమోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్సలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం శిల్పకళా వేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణంరాజు సతీమణి, గురవారెడ్డి, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సుజనా చౌదరి, కోటా శ్రీనివాసరావు, కీరవాణి, రాజమౌళి, అశ్వనీదత్, మహాన్యూస్ వంశీకృష్ణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మురళిలతో కూడిన దండతో మురళీమోహన్‌ను సత్కరించారు. 50 ఏళ్ల క్రితం తనకు తొలి అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావు గారికి మురళీమోహన్‌గారు ఒక కారును బహుమతిగా అందజేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ… మురళీమోహన్ ఇప్పటికీ 40…
తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నిర్మాత ఎస్ కేఎన్
తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. గుడుంబా శంకర్ దర్శకులు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ సాయి రాజేష్ , వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందారు. బేబి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యువ నిర్మాత ఎస్ కేఎన్ ఈ విజయోత్సవ సభలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కోసం తనవంతుగా 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. తన స్నేహితులైన దర్శకులు సాయి రాజేశ్, వశిష్టకు మద్ధతుగా ఎస్ కేఎన్ ఈ విరాళాన్ని అందించారు. ముఖ్యంగా తన స్నేహితుడు సాయి రాజేశ్ తెలుగు ఫిలిం…
Producer SKN Announces Donation of 10 Lakh Rupees to the Telugu Film Directors Association
The Telugu Film Directors Association elections were conducted today, with the panel led by “Gudumba Shankar” director Veera Shankar emerging victorious. Successful young directors Sai Rajesh and Vasshishta secured a significant majority as vice presidents, alongside Veera Shankar, who contested for the president’s position in this panel. Young producer SKN, renowned for his blockbuster success with “Baby,” announced a generous donation of Rs 10 lakh to the Telugu Film Directors Association’s members’ group insurance scheme during the Vijayotsava Sabha. SKN’s donation is a gesture of support for his friends, directors…
“THE 100” : An intriguing and interesting emotional action thriller from hero RK Sagar: Director Raghav Omkar Sasidhar.
RK Sagar, known for memorable lead roles in popular TV serials ‘Chakravakam’ and ‘Mogali Rekulu’, returns to the big screen with a cop story titled ‘The 100’. Sagar, honored with the Nandi TV Award for Best Actor, has transitioned from the realm of romantic comedies (as seen in his previous film, ‘Shadi Mubarak’) to embrace the challenges of an action thriller intertwined with emotions. Director Raghav Omkar Sasidhar, after making award-winning short films, including Nandi awards, is making his feature film debut with this quality movie. Director Sasidhar talks about…
