సినీ ప్రముఖులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

చిత్రపరిశ్రమ అభివృద్ధికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు మనమంతా కలసి పనిచేద్దాం రండి.. తెలంగాణ అభివృద్దిలో విూరూ భాగస్వాములు కండి విూపై సామాజిక బాధ్యత ఉందని గుర్తించండి డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి […]

డామిట్‌ ..కథ అడ్డం తిరిగింది!

తెలుగు రాష్ట్రాల్లో హట్‌ టాపిక్‌ సంక్రాంతి సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్‌ షోలు ఉండవు. సినిమా టికెట్ల ధరలూ పెంచేది లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి ప్రకటించిన […]

చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తా.. చలన చిత్ర అభివృద్ధి సంస్థ నూత‌న‌ చైర్మన్ దిల్ రాజ్

రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు బుధ‌వారం ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల […]

అత్యంత ఘనంగా ‘నాగన్న’ మూవీ ట్రైలర్ విడుదల

చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న తాజా చిత్రం నాగన్న. ఈ చిత్రాన్ని సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరు దర్శకత్వం […]

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా […]

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

‘మా ఇంట్లో అత్త‌, అక్క‌లు వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్న‌ప్ప‌టి నుంచి గ‌మ‌నించేవాడిని. అలా ఆస‌క్తి పెరుగుతూ వ‌చ్చింది. అలా నిశితంగా గ‌మ‌నించ‌టంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వ‌చ్చాను’ అన్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ […]

విడుదల-2 థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా, మీ అందరికి నచ్చుతుంది: హీరో విజయ్‌ సేతుపతి

విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం […]