సైఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’ నుంచి డా.పూర్వజ్ గా హీరో, డైరెక్టర్ పూర్వాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Hero and director Purvaj as Dr. Purvaj from the sci-fi thriller movie 'Killer' first look poster released

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో “కిల్లర్” సినిమా నుంచి హీరో, డైరెక్టర్ పూర్వాజ్ నటిస్తున్న డా.పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన సీఎన్ఏ ఇంటిగ్రేషన్, రాయ్ ప్రోటోకాల్ కోసం వర్క్ చేసే సైంటిస్ట్ గా కనిపించబోతున్నారు. దర్శకుడిగా ఒక డిఫరెంట్…

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ క్రేజీ టీజర్ రిలీజ్

‘Love Insurance Company’ crazy teaser released

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమా తెలుగు టీజర్‌ను లాంచ్ చేశారు. “ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది… మనం ఇప్పుడు 2040లో ఉన్నాం. కానీ ఒకడు లేని ఒక విషయాన్ని ఉందని అంటున్నాడు” అనే వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ క్రేజీగా ఆకట్టుకుంది. “లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఇంకా ఉంది… ఈ అమ్మాయిని చూడగానే అర్థమైంది” అనే డైలాగ్‌తో ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీ, కృతి శెట్టిని వర్షంలో కలిసే సన్నివేశం—ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా…

‘యుఫోరియా’ ఈటీవి విన్ లో స్ట్రీమ్ కావడం చాలా గర్వంగా ఉంది : డైరెక్టర్‌ గుణశేఖర్

I am very proud that ‘Euphoria’ is being streamed on ETV Win: Director Gunasekhar

సెన్సేష‌న‌ల్ డైరెక్టర్‌ గుణ శేఖర్ దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ & యుక్త గుణ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఏప్రిల్ 2నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీస్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రీస్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా కెరీర్ రామోజీ రావు గారి ఉషా కిరణ్ మూవీస్ సంస్థలోనే ప్రారంభమైంది. నేను బాగా పని చేస్తున్నానని ఆయన నన్ను ప్రోత్సహించారు. ఉషా కిరణ్ మూవీస్ స్టాండర్డ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. రామోజీ రావు గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. కథా చర్చల్లో ఆయన…

A Fresh, Groovy Bridal Celebration- Bride Song From Tharun Bhascker, Faria Abdullah’s Gaayapadda Simham Unveiled, Set To Go Viral

A Fresh, Groovy Bridal Celebration- Bride Song From Tharun Bhascker, Faria Abdullah’s Gaayapadda Simham Unveiled, Set To Go Viral

Tharun Bhascker joined hands with debut director Kasyap Sreenivas for a unique and contemporary entertainer Gaayapadda Simham. The project is presented by Pavan Sadineni, produced by Kalyana Chakravarthy Manthina, Bhanu Kiran Pratapa, Vijay Krishna Lingamaneni and Umesh Bansal under the banners of Saptaswa Media Works, POV Stories and Zee Studios. Faria Abdullah, and Maanasa Choudhary are the leading ladies. The film’s humour-driven traiser and a catchy, offbeat promotional song amplified the buzz around the project. Today, they released the second single- Bride Song. This latest single is designed as a…

గాయపడ సింహం’ నుంచి వైరల్ ‘బ్రైడ్ సాంగ్’ రిలీజ్

A Fresh, Groovy Bridal Celebration- Bride Song From Tharun Bhascker, Faria Abdullah’s Gaayapadda Simham Unveiled, Set To Go Viral

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచాయి. ఈ రోజు సెకండ్ సింగిల్ ‘బ్రైడ్ సాంగ్’ను విడుదల చేశారు. ఈ లేటెస్ట్ సింగిల్‌ను ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ మూడ్‌ను ఫ్రెష్‌గా, ఫన్‌తో నింపేలా రూపొందించారు. పెళ్లి ముందు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న వధువు భావాలను అందంగా ప్రజెంట్ చేస్తోంది. సాధారణంగా కనిపించే సింపుల్ ప్రెజెంటేషన్‌కు భిన్నంగా, ఈ పాటలో…

Romantic Horror Comedy “Suvarna” Set for April 3rd Release

'Suvarna' releases on April 3rd

Aradhya Creations is proud to announce the upcoming release of its latest production, “Suvarna,” a unique romantic horror-comedy scheduled to hit screens on April 3rd. Directed and produced by Ashok Royya, the film features an ensemble cast including Pallavi, Shakalaka Shankar, Jagadeesh, Varnika, Jabardasth Rajamouli, Pawan, Devi, Shiva, and Srihari in pivotal roles. Speaking about the project, Actor-Director-Producer Ashok Royya shared, “Suvarna is a refreshing take on the romantic horror-comedy genre. The story centers around the protagonist, Suvarna, who is addicted to her mobile phone. The plot unravels the mystery…

ఏప్రిల్ 3న ‘సువర్ణ’ విడుదల

'Suvarna' releases on April 3rd

ఆరాధ్య క్రియేషన్స్ పతాకం పై పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి ముఖ్య పాత్రలో అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వం లో ఏప్రిల్ 3న విడుదల అవుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం “సువర్ణ”. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రొయ్య మాట్లాడుతూ “సువర్ణ ఒక రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం. మొబైల్ ఫోన్ కి బానిస అయిన సువర్ణ, తాను ఎలా చనిపోయింది, తను దెయ్యం గా ఎందుకు మారుతుంది అనేదే ఈ చిత్ర కదా. సినిమా చాలా బాగా వచ్చింది, డిఫరెంట్ గా ఉంటుంది. మా నటీనటులు పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి అద్భుతంగా నటించారు. గ్రాఫిక్స్ మరియు రి రికార్డింగ్ హైలైట్ గా…

‘బైకర్’లో నా క్యారెక్టర్ కెరీర్ లో కొత్తగా ఉంటుంది : హీరో రాజశేఖర్

My character in 'Biker' will be something new in my career: Hero Rajasekhar

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. బైకర్ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది కదా.. మీరు హీరోగా నటించిన సినిమా వస్తున్నప్పుడు ఉన్నంత టెన్షన్ ఉందా లేదా రిలాక్స్డ్ గా ఉన్నారా…

Suspense Action Family Entertainer “Sugriva” Set to Hit Screens on April 24

'Sugreeva' on the 24th

The upcoming film “Sugriva,” featuring Balu Charan and Kajal Tiwari in the lead roles, is all set for a grand theatrical release on April 24. Produced by M. Pawan Kumar under the SGSV Movies banner, the film is written and directed by Narthu Chiranjeevi. Touted as a suspense action-family entertainer, the film has completed all its formalities and is ready for the big screen. Speaking about the project, the film unit shared that “Sugriva” is a beautiful family-oriented story. The plot follows a happy family that faces unexpected incidents and…

24న ‘సుగ్రీవ’

'Sugreeva' on the 24th

ఎస్.జి.ఎస్.వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వం లో ఎమ్.పవన్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుగ్రీవ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ .. ‘సుగ్రీవ’ ఒక అందమైన కుటుంబ కథాచిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబంలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుంది? వాళ్ళు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత ఎమ్.పవన్ కుమార్ ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. నర్తు చిరంజీవి దర్శకత్వం అద్భుతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి, గోవా.. వైజాగ్ లాంటి అద్భుతమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించాము.…