డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్, ‘బ్రైడ్ సాంగ్’ అంచనాలు పెంచాయి. తాజాగా మేకర్స్ జింగాలా సాంగ్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం (తరుణ్ భాస్కర్ ) మనసులో దాగి ఉన్న బాధను, ఆవేశాన్ని, తిరిగి లేచే శక్తిని అద్భుతంగా ఆవిష్కరించే పాట ‘జింగాలా’. స్వీకర్ అగస్తి సంగీతం ఈ పాటకు ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీని అందించగా, నకాష్ అజీజ్ వోకల్స్…
Month: April 2026
“Sugriva” Trailer Released, Movie Hits Screens on April 24
Produced under the SGSV Movies banner, “Sugriva” is an engaging suspense-action family entertainer starring Balu Charan and Kajal Tiwari in the lead roles. The film is directed by Narthu Chiranjeevi and bankrolled by producer M. Pawan Kumar. The official trailer was launched today on social media. Having wrapped up all post-production activities, the film is gearing up for a grand release across the two Telugu states on April 24. Speaking on the occasion, the movie unit shared “Sugriva is a beautiful family drama. The story revolves around a happy family…
‘సుగ్రీవ’ ట్రైలర్ వచ్చేసింది .. ఏప్రిల్ 24న చిత్రం విడుదల
ఎస్ జి ఎస్ వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వం లో ఎమ్ పవన్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సుగ్రీవ”. ఈరోజు ఈ చిత్రం ట్రైలర్ ని సోషల్ మీడియా లో విడుదల చేసారు. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని ఏప్రిల్ 24 న రెండు తెలుగు రాష్ట్రలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ “సుగ్రీవ” ఒక అందమైన కుటుంబ కథ చిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబం లో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదురుకుంటుంది, వాళ్ళు ఆ సమస్యలు ఎలా ఎదుర్కున్నారు అనేదే కథ. ఈరోజు మా చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసాం. సినిమా చాలా బాగా…
‘డెకాయిట్’ సంతృప్తినిచ్చింది : హీరో అడివి శేష్
హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ ‘డెకాయిట్’. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అందుకే నాకు ‘గుడ్ సినిమా’ శేష్ అనే ట్యాగ్ రావాలని కోరుకున్నాను. అలాంటి సంతృప్తి ఈ సినిమా ఇచ్చింది. ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాల్లో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నాం. ప్రేక్షకులకు…
‘మారెమ్మ’ నుంచి బ్యూటీఫుల్ రూరల్ మెలోడీ ‘బావ బావ’ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ ఈ రోజు మారెమ్మ ఫస్ట్ సింగిల్ ‘బావ బావ’ సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన ఈ పాటలో పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిళితమై ఎంతో మధురమైన అనుభూతిని కలిగిస్తోంది ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగే తీరు ఆకట్టుకుంటుంది. కమల్ ఎస్లవత్ లిరిక్స్ బావపై ఉన్న ఆప్యాయతను ఎంతో సింపుల్‌గా, హృదయానికి దగ్గరగా వ్యక్తపరుస్తాయి.…
ఆశా భోస్లే : ఆ మధురం మనల్నివెంటాడుతూనే ఉంటుంది…!
* ఆశా అంత్యక్రియల్లో పాల్గొన్న సినీ ప్రముఖులు * అశ్రునయనాలతో అభిమానుల వీడ్కోలు భారతీయ సంగీత ప్రపంచంలో ఓ మహత్తర యుగానికి ముగింపు పలికింది. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూయడం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరపురాని మధురగాయని ఆశా భోస్లేకు అశ్రునయనాలతో అభిమానులు వీడ్కోలు పలికారు. ఆశా మధురగానాన్ని మననం చేసుకుంటూ ఆమె అంత్యక్రియల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఆమె గళ విన్యాసాలకు అభిమానులు కాని వారుండరు. ఒక్కసారి ఆమె గాత్రంతో స్నేహం చేస్తే చాలు ఆ మధురం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె లెజండరీ గాయని ఆశా భోస్లే. ఆశా గళం నుండి జాలువారిన సినిమా గీతాలు, గజల్స్, భజన్స్, పాప్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, శాస్త్రీయ సంగీతం- అన్నీ భారతీయ…
ఆశా భోంస్లే : మెలోడీ క్వీన్
భారతీయ సంగీత ప్రపంచంలో మరో ధృవతార అస్తమించింది. తన మధుర గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది సంగీతాభిమానులను అలరించిన లెజెండరీ గాయని ఆశా భోస్లే ఏప్రిల్ 12, 2026న ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోంస్లేది గాయనిగా సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించారు. చిత్ర పరిశ్రమకు చేసిన ఎనలేని కృషికిగానూ పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్, బంగా బిభూషన్ అవార్డులు ఆమెను వరించాయి.1943లో మరాఠీ చిత్రం ‘మజాబ్’తో ప్రారంభమైంది. అందులో ‘చలా చలా నవ్ చలా’ పాట పాడారు. 1948లో బాలీవుడ్ దర్శకుడు హంసరాజ్ బహల్ పిలుపుతో ముంబయి వెళ్లారు. 1954లో వచ్చిన ‘బూట్ పాలిష్’లోని పాటలతో ఆశాకు మంచి గుర్తింపు దక్కింది. ‘దమ్ మారో దమ్’, ‘చురా లియా హై తుమ్నే జో…
Film Critics Association Congratulated Dr. Rajasekhar!!
The Film Critics Association met famous Actor Dr. Rajasekhar at his residence as they prepare to celebrate Diamond Jubilee (60 years celebrations) very soon. They conveyed their best wishes on the grand success of his latest film “Biker,” in which Rajasekhar played a key role. The Versatile actor warmly greeted all the senior journalists by name and fondly reminisced about the memorable phases of his career, recalling landmark films like “Vandematharam, Thalambraalu, Aahuthi, Ankusham, Agraham, and Magadu. Rajasekhar also shared interesting insights about the two upcoming films he is currently…
హీరో డా. రాజశేఖర్ కు ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అభినందన
త్వరలో డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్ (60 ఏళ్ల సంబరాలు) నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రముఖ కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్ ను ఆయన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసింది. రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ‘బైకర్’ చిత్రం ఘన విజయం సాధిస్తుండడం పట్ల శుభాకాంక్షలు తెలిపింది. సీనియర్ జర్నలిస్టులను పేరు పేరున పలకరించిన రాజశేఖర్…, తన కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచిన “వందేమాతరం, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, ఆగ్రహం, మగాడు” నాటి రోజులను ఎంతో ఇష్టంగా నెమరువేసుకున్నారు. ప్రస్తుతం తను చేస్తున్న ఇంకా పేరు పెట్టని రెండు చిత్రాల విశేషాలను కూడా ఆయన ఆత్మీయంగా పంచుకున్నారు!! రాజశేఖర్ దంపతులను కలిసినవారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, సీనియర్ సభ్యులు ఎ. బాల్ రెడ్డి, మోహన్…
వేసవిలో రవిబాబు ‘రేజర్’
తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు తన గత చిత్రాల కన్నా భిన్నమైన ఇంటెన్స్ వైలెంట్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘రేజర్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు సమర్పిస్తుండగా, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, రవిబాబు తండ్రి దివంగత చలపతిరావు జయంతి సందర్భంగా, మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘ఎనుగుతోండం ఘటికాచలం’ వంటి లైట్ టోన్ చిత్రంతో అలరించిన రవిబాబు, ఇప్పుడు ‘రేజర్’తో టెన్షన్, సైకాలజికల్ వైలెంట్ యాక్షన్ తో కూడిన డార్క్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడిగానే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటిస్తూ, ఈ సినిమాకు తనదైన రా టచ్ ఇచ్చారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే మంచి హైప్ తెచ్చుకున్న ‘రేజర్’, తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ గ్లింప్స్‌తో మరింత ఆసక్తి…
