రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈరోజు మీడియా సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అంగరంగ వైభవంగా వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి…
Day: July 5, 2025
“Ticket Konni – iPhone Gelavali!” – ‘Virgin Boys’ Trailer Launched Grandly, Set for July 11th Release
The upcoming youthful entertainer ‘Virgin Boys’ is all set to hit theatres on July 11, under the banner of Raj Guru Films, produced by Raja Darapuneni and directed by Dayanand Gaddam, who also penned the story. Featuring a dynamic cast that includes Mitra Sharma, Geethanand, Srihan, Ronith, Jennifer Emmanuel, and Anshula in key roles, the film promises fun, friendship, and meaningful messaging. The trailer of Virgin Boys was officially launched today,, in the presence of the film’s team and media. During the event, the makers revealed an exciting promotional offer…
Suresh Kondeti to Release Tamil Blockbuster ‘DNA’ as ‘My Baby’ in Telugu on July 11th
Renowned producer Suresh Kondeti is set to introduce the Tamil blockbuster ‘DNA’ to Telugu audiences. The film, titled ‘My Baby,’ will be released under his S.K. Pictures banner on July 11th. Suresh Kondeti has a history of bringing successful dubbed films to the Telugu market, including hits like ‘Premisthe,’ ‘Journey,’ ‘Shopping Mall,’ and ‘Pizza.’ With 15 successful productions and over 85 distributed films to his credit, he is now presenting ‘My Baby’ as his 16th production. Kondeti has expressed strong confidence that ‘My Baby’ will also become a super hit.…
తమిళ ‘డిఎన్ఏ’ చిత్రాన్ని ‘మై బేబి’ పేరుతో తెలుగులో ఎస్.కె.పిక్చర్స్ ద్వారా ఈనెల 11న విడుదల చేస్తున్న సురేష్ కొండేటి
ఇటీవల విడుదలై తమిళంలో సూపర్ హిట్ అయిన డి ఎన్ ఏ సినిమాను ఎస్. కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో జూలై 11న విడుదల కానుంది. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ ‘షాపింగ్ మాల్ ‘ ‘పిజ్జా’ వంటి విజయవంతమైన 15 చిత్రాలను నిర్మాతగా విడుదల చేసిన సురేష్ కొండేటి గతంలో డిస్ట్రిబ్యూటర్ గా 85 పైగా చిత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ‘మై బేబి’ ప్రోడ్యూసర్ గా తనకు తెలుగులో 16వ చిత్రమని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో తమిళంలో ఇటీవలే విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మాములుగా మనం హాస్పిటల్స్…