మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “నిశ్శబ్ద”. ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న “నిశ్శబ్ద” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందం కేక్ కట్ చేసి నిర్మాత శ్రీనివాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో యువ హీరోలు కృష్ణ, సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా… నటుడు సూర్య మాట్లాడుతూ – “నిశ్శబ్ద” చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.…
Day: June 10, 2025
On the occasion of the birthday of producer Srinivas, the teaser of “Nishabdha” movie was launched Grandly
Manoj Kumar and Ashitha Reddy are playing the lead roles in the film “Nishabdha”. The film is being produced by Srinivas and M Sandhya rani under the banner Sri Rishi Sai Productions. The horror thriller Film is directed by Ramanamurthy Thangellapally. The Movie is getting ready for a grand release soon. The teaser of the “Nishabdha” was released today in Hyderabad on the occasion of producer Srinivas’s birthday. Later, the team cut a cake and celebrated the birthday of producer Srinivas. Young heroes Krishna and Sanjay were the chief guests…