Who could have imagined that a person living an ordinary life would suddenly become a celebrity? This is exactly what happened in the life of Raj (Rajasekhar). After entering the modeling field from an office boy, he soon walked the ramp with Arjun Rampal, Rahul Bose, Neil Nitin Mukesh, Soha Ali Khan, Amala Paul, Ramya Krishna and others and made a name for himself in the fashion world. Later, Raj entered the Bigg Boss Season 6 house, hosted by famous actor Nagarjuna Akkineni in ‘Star Maa’, and became very popular…
Month: April 2025
సిల్వర్ స్క్రీన్ చుట్టే రాజ్ ఆలోచనలు!
సాధారణ జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా సెలబ్రెటీగా మారతాడని ఎవరైనా ఊహించగలరా? సరిగ్గా రాజ్ (రాజశేఖర్) జీవితంలో ఇదే జరిగింది. ఆఫీస్ బాయ్ నుంచి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే అర్జున్ రాంపాల్, రాహుల్ బోస్, నీల్ నితిన్ ముఖేష్, సోహా అలీ ఖాన్, అమలా పాల్, రమ్య కృష్ణ వంటి వారితో కలిసి ర్యాంప్‌పై నడిచి ఫ్యాషన్ ప్రపంచంలో వెలుగులు విరజిమ్మాడు. అటు తర్వాత ‘స్టార్ మా’ లో ప్రఖ్యాత నటుడు నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ -6 హౌస్ లోకి ఎంటరై ఆ రియాలిటీ షో ద్వారా అత్యంత వీక్షకాదరణ పొందాడు రాజ్. ‘బిగ్ బాస్’లోకి అడుగుపెట్టిన కంటిస్టెంట్లు ఎందరో సెలబ్రెటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా పేరు తెచ్చుకున్నవారిలో రాజ్ కూడా ఒకరు. ఇప్పుడు అతడి దృష్టి అంతా…
‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రంలో విలన్ల ప్రేమగీతం ఆవిష్కరణ.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లాంచ్!
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రం నుంచి ఒక వినూత్నమైన ప్రేమగీతం ఆవిష్కరణ జరిగింది. ఈ సినిమాలో విలన్లు ప్రేమగీతాలు పాడుకునే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ పాటను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “సాధారణంగా సినిమాల్లో హీరో-హీరోయిన్లు ప్రేమగీతాలు పాడుకుంటారు. కానీ, ఈ సినిమాలో విలన్లు డ్యూయెట్‌లు పాడుకోవడం ఒక వెరైటీ కాన్సెప్ట్. ఈ సినిమా విడుదలైన తర్వాత విలన్లకు కూడా డ్యూయెట్‌లు పెట్టే ట్రెండ్ మొదలవుతుందని నా నమ్మకం. ఇలాంటి సరికొత్త పాటను ఆవిష్కరించే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది,” అని అన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ, “పోలీస్ వారి హెచ్చరిక’…
Police Vaari Hecharika’ Unveils Unique Villain Song – Launched by Rajendra Prasad!
A fresh and creative Villain song from the upcoming film Police Vaari Hecharika, directed by Babji, has been officially launched. The song was launched in a grand event by renowned actor Rajendra Prasad .Speaking at the event, Rajendra Prasad said, “It’s usually the hero and heroine who sing love songs, but this film brings a refreshing change with villains performing a romantic duet. I believe this could set a new trend in Telugu cinema. I’m delighted to be part of this innovative launch.” Director Babji shared, “We’ve started unveiling the…
‘కన్నప్ప’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కన్నప్ప నుంచి వచ్చిన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. మరీ ముఖ్యంగా పాటలు అయితే కన్నప్పపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం కన్నప్ప టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా వంటి వారు యూపీ సీఎంను కలిశారు. కన్నప్ప టీంను యూపీ సీఎం సాదర స్వాగతాలతో ఆహ్వానించారు. యూపీ సీఎం ఆతిథ్యానికి కన్నప్ప టీం ఫిదా అయింది. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు బహూకరించారు. అనంతరం కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూపీ సీఎం ఆదిత్య నాథ్ రిలీజ్ చేసి అభినందించారు. జూన్…
Kannappa’s Release Date Unveiled, Arriving On June 27th: Vishnu Manchu’s Dream Project Receives Blessings from UP CM Yogi Adityanath
Dynamic Star Vishnu Manchu’s dream project, Kannappa, was delayed, with the makers commitment to delivering the highest cinematic standards. The wait is over. The film’s much-needed release date has been announced today. Dr. Mohan Babu, Vishnu Manchu, Prabhu Deva, and executive producer Vinay Maheshwari had the privilege of meeting none other than Uttar Pradesh Chief Minister Yogi Adityanath. This was not just a ceremonial visit but a moment of great encouragement and support for the makers of Kannappa. During the meeting, the CM graciously extended his best wishes to the…
ఇండియన్ సినిమాలో మరో కొత్త అధ్యాయం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్‌పిక్చర్ భారీ చిత్రం
భారతదేశ సినీ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్న అత్యంత సన్సేషనల్ కాంబో అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న అత్యంత భారీ చిత్రం, సన్సేషనల్ చిత్రం ప్రకటన అధికారికంగా వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ అట్లీ ఫస్ట్ తెలుగు సినిమా ఇది. కాగా ఏప్రిల్ 8 (నేడు) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సన్‌పిక్చర్స్ సంస్థ ఈ భారీ ప్రకటనను ఎంతో ప్రస్టేజియస్‌గా విడుదల చేసింది. ఇండియన్ సినిమా పరిశ్రమనలొ నూతన ఉత్తేజాన్ని నింపిన ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఇది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు…
Sensational Director Atlee, icon star Allu Arjun, and prestigious Sun Pictures Join Forces for a Massive Pan-India Film
In a cinematic move that has the entire Indian film industry buzzing, visionary director Atlee, Iconstar Allu Arjun, and entertainment powerhouse Kalanithi Maran’s Sun Pictures have officially announced their collaboration on a high-octane pan-India feature film. This yet-to-be-titled film marks the convergence of three formidable creative forces: Atlee, known for delivering massive blockbusters like Jawan Theri, Bigil, Mersal & more; Allu Arjun, the nationwide phenomenon and National Award-winning star of Pushpa; and Sun TV Network, one of India’s most influential media giants. Currently referred to as Project A22 x A6,…
ఏప్రిల్ 11న రాబోతోన్న ‘చెరసాల’ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంటుంది.. మీడియా సమావేశంలో చిత్రయూనిట్
ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలుగా రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. ఈ చిత్రంలో శ్రీజిత్, నిష్కల, రమ్య వంటి వారు నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 11న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ .. ‘మంచి కాన్సెప్ట్‌తో చెరసాల చిత్రం రాబోతోంది. కథ చెప్పిన వెంటనే నిర్మాతలు ఒప్పుకున్నారు. శ్రీజిత్, నిష్కల అద్భుతంగా నటించారు. మంచి టీం ఉంటేనే మంచి సినిమాను తీయగలుగుతాం. ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే పాయింట్‌ను చూపించాను. మంచి ఎమోషన్స్‌తో పాటుగా చక్కని…
The movie Cherasaala releasing on April 11th will appeal to audiences of all walks: The film’s unit
Cherasaala, produced by Kathri Anjumma under the banner of S Rai Creations, is directed by Ram Prakash Gunnam, who also plays the lead. The film features actors like Sreejith, Nishkala, and Ramya in important roles. The movie is set for release on April 11th, and the team interacted with the media on Monday. Director and lead actor Ram Prakash Gunnam stated, “We are bringing Cherasaala with a great concept. As soon as I narrated the story, the producers liked it completely. Sreejith and Nishkala have given outstanding performances. With a…