‘Panch Minar’ is a crime comedy entertainer directed by Ram Kadumula with young talented Raj Tarun as the hero. Presented by Govinda Raju, this film is being produced by Madhavi and MSM Reddy under the banner of Connect Movies LLP. The first look, which has already been released, has received a good response. The first single, the middle class anthem ‘Yem Bathukura Naadi’ song, has gone viral. Today, the blockbuster director Maruthi launched the teaser in a grand manner. Speaking at the teaser launch event, Director Maruthi said.. Greetings to…
Month: April 2025
‘పాంచ్ మినార్’ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. టీజర్ చూడగానే సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ మిడిల్ క్లాస్ ఆంథమ్ ‘ఏం బతుకురా నాది’ సాంగ్ వైరల్ అయ్యింది. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పాంచ్ మినార్ టైటిల్ చాలా బాగుంది. గోవిందరాజు గారు చాలా పాషన్ ఉన్న వ్యక్తి. ఎలాగైనా సాధించాలి నిలబడాలనే కసి పట్టుదలతో ఈ సినిమాని తీశారు. కెమెరా వర్క్…
‘త్రిబాణధారి బార్బారిక్’ చిత్రంపై నమ్మకంతో ప్రమోషన్స్ లో జోరు పెంచిన ప్రముఖ నటుడు సత్యరాజ్
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అందరినీ అలరించారు. సౌత్‌లో సత్యరాజ్ హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ సత్యరాజ్ చేతి నిండా ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు పోటీ అనేట్టుగా పని చేస్తున్నారు. సినిమాని ప్రమోట్ చేయడంలోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు సత్యరాజ్. సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ అలరించింది. పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రెండ్‌ను…
Sathyaraj’s Enthusiasm In Promoting Tribanadhari Barbarik Inspires the Youth
Although Sathyaraj has long been a celebrated name in South Indian cinema, his portrayal of Kattappa in Baahubali catapulted him to nationwide fame, earning him fans across the country. Known for his versatility and powerful screen presence, Sathyaraj has been keeping exceptionally busy, juggling multiple projects in various languages. Among his upcoming ventures, the big-budget film Tribanadhari Barbarik stands out as one of the most eagerly awaited, thanks not only to Sathyaraj’s involvement but also to the overwhelming response to the film’s promotional content- be it teasers, songs, or glimpses.…
ఘనంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’ ఆడియో లాంచ్ ఈవెంట్!
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘””పోలీస్ వారి హెచ్చరిక “” !. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న అనగా శనివారం నాడు ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అతిధుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ.. “నేను గతంలో బాబ్జీ తో కలిసి పని చేశాను. కానీ ఈ చిత్రంలో ఔట్ డోర్ లో ఉండటం వల్ల చేయలేకపోయాను. కానీ బాబ్జీ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి వచ్చాను. ఈ సినిమా కంటెంట్ గురించి విన్నాను. ఆ కంటెంట్ విన్నాక ఈ సినిమాని కచ్చితంగా సపోర్ట్ చెయ్యాలి అనిపించింది. అంత బాగుంది. ఈ సినిమా కంటెంట్ పై…
Grand Audio Launch of ‘Police Vari Hechcharika’ Held Amidst Celebrations and Eminent Guests
The audio launch of Police Vari Hechcharika, the latest film by progressive director Babji, was held with grandeur on Saturday, April 12. Produced by Belli Janardhan under the banner Thulika Tanishq Creations, the event witnessed the presence of several prominent personalities from the Telugu film industry who came together to support the film and its socially-driven message. Veteran actor Tanikella Bharani expressed his deep connection with the director, saying, “I’ve known Babji for a long time and have previously worked with him. Though I couldn’t be part of this film…
అర్జున్ S/O వైజయంతి సినిమా చూశాను. రాసిపెట్టుకోండి..చివరి ఇరవై నిముషాలు ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. కళ్యాణ్ అన్న కెరీర్ లో ఇది ప్రత్యేకమైన సినిమాగా నిలిస్తుంది
-విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఈ ఈవెంట్ లో నాన్నగారు లేని లోటు భర్తీ అయినట్లు అనిపించింది: ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మ్యాన్ అఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా…
మరిన్ని మిస్టరీలు.. మరిన్ని మార్మలేడ్లు – అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది!!
2025 జనవరి 17న భారతదేశంలో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ తాజా ట్రైలర్‌ను చూడండి ‘పాడింగ్టన్ ఇన్ పెరూ’ తాజా ట్రైలర్‌లో అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి పెరూ అడవుల గుండా తన గొప్ప సాహసయాత్రకు బయలుదేరినట్లు కనిపిస్తుంది. ఈ ప్రసిద్ధ కుటుంబ వినోదం యొక్క మూడవ భాగం సాహసం మరియు రహస్యాలతో నిండి ఉంది, ప్రేమగల ఎలుగుబంటి అత్త లూసీ మరియు ఎల్ డొరాడోలను వెతుకుతూ ప్రమాదకరమైన అడవులు, అస్థిర నదులు మరియు పురాతన శిథిలాల గుండా ప్రయాణిస్తుంది. పాడింగ్టన్ ఇన్ పెరూ యొక్క తాజా ట్రైలర్ ఇక్కడ ఉంది – పాడింగ్టన్ ఇన్ పెరూను డౌగల్ విల్సన్ దర్శకత్వం వహించారు మరియు మార్క్ బర్టన్, జాన్ ఫోస్టర్ మరియు జేమ్స్ లామోంట్ రాశారు. ఈ చిత్రంలో హ్యూ బోన్నెవిల్లే, ఎమిలీ మోర్టిమర్, జూలీ వాల్టర్స్, జిమ్…
నటుడు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘ఏరువాక ఆగే’ పాట విడుదల, ‘జగమెరిగిన సత్యం’ ఏప్రిల్ 18న థియేటర్స్ లో సందడి !!!
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ…
‘Jack’ Movie Review: ‘జాక్’ మూవీ రివ్యూ: ఆకట్టుకున్న స్పై థ్రిల్లర్!
ఇప్పటి వరకూ పక్కా తెలంగాణ యాసతో ఎంటర్టైన్ చేస్తూ నటించిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఇప్పుడు స్పై థ్రిల్లర్ జాక్ గా మన ముందుకు వచ్చాడు. జాక్… తన క్రాక్ తో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారనే దాన్ని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా తన స్టైల్ కి భిన్నంగా ఈచిత్రాన్ని తెరమీద చూపించబోతున్నారని చిత్ర యూనిట్ ఇటీవల బాగా ప్రచారం చేసింది. ఇందులో ‘బేబీ’ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలావుందో చూద్దాం పదండి. కథ: పాబ్లో నెరోడా అలియాస్ జాక్(సిద్ధూ జొన్నలగడ్డ) ఏం చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు అని తండ్రి ప్రసాద్(నరేష్) ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి డబ్బులు…