#సింగిల్ సినిమా నుంచి వచ్చే కలెక్షన్ లో కొంత భాగాన్ని మన కోసం పోరాడుతున్న సైనికులకి అందజేస్తాం : ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

We will donate a portion of the collection from the movie #Single to the soldiers fighting for us: Producer Allu Aravind at the press meet

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. భారత్ మాతాకీ జై. మేము ఒక మిక్స్డ్ ఫీలింగ్ తో ఇక్కడికి వచ్చాం. సినిమా…

# Single Review in Telugu: ‘# సింగిల్’ సినిమా రివ్యూ : పేలని ఫన్ రైడ్‌!

# Single Review in Telugu

చిత్రం: # సింగిల్ విడుదల: మే 09, 2025 రేటింగ్ : 2/5 నటీనటులు: శ్రీవిష్ణు కేతికా శర్మ, ఇవానా వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, కల్పలత తదితరులు. దర్శకత్వం: కార్తీక్ రాజు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నిర్మాతలు: విద్య కొప్పినీడి – భాను ప్రతాప – రియాజ్ చౌదరి నిర్మాణం: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సమర్పణ: అల్లు అరవింద్ సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజ్ ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్ కామెడీతో పాటు కంటెంట్‌ని నమ్ముకుని సినిమాలు చేస్తూ అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు తాజాగా `#సింగిల్‌` అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రాచుర్యం పొందిన శ్రీవిష్ణు టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది. “నిను వీడని నీడను…