The first Pan India movie to come out as a Sankranti gift is “Game Changer”. This movie, directed by sensational director Shankar and starring global star Ram Charan, was released on a grand scale today (10 January 2025). So how is this movie? Let’s find out whether it has met the expectations set before its release… Story: Bobbili Satya Murthy (Srikanth) continues as the Chief Minister of AP in the name of Abhyudayam Party. But his son Bobbili Mopi Devi (SJ Surya), who is also a minister, has always had…
Day: January 10, 2025
Game Changer Telugu Movie Review: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ : ఎమోషనల్, పొలిటికల్ డ్రామా!
ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా\ “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో నేడు ( 10 జనవరి 2025) విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విడుదలకు ముందే ఏర్పడ్డ అంచనాలు అందుకుందో లేదో తెలుసుకుందాం… కథ: ఏపీలో అభ్యుదయం పార్టీ పేరిట బొబ్బిలి సత్య మూర్తి (శ్రీకాంత్) ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య)కి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీ పై కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్ గా రామ్ నందన్ (రామ్ చరణ్) వస్తాడు. ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్ గా మారిన రామ్…