The wait is over! The highly anticipated theatrical trailer of Global Star Ram Charan’s upcoming pan-India biggie “Game Changer” is out now. Ace filmmaker Rajamouli launched the trailer at a grand event held in Hyderabad. With this being the first-ever collaboration between Charan and master filmmaker Shankar, the project has generated immense excitement and high expectations. The trailer offers a glimpse into Shankar’s mesmerizing cinematic world. Ram Charan captivates in three distinct avatars: a lively college student, a formidable bureaucrat, and an inspiring individual striving for societal betterment. With the…
Day: January 2, 2025
Ram Charan’s Game Changer Trailer Drops—A Spectacle for the Masses
Ram Charan’s Game Changer A Cinematic Marvel That Captures the Spirit of India’s Common Man “Every Shot in the Trailer is Spectacular”: Ace Filmmaker SS Rajamouli at the Grand Theatrical Trailer Launch of Global Star Ram Charan’s “Game Changer” Hyderabad, January 2: The wait is over! The highly anticipated trailer for Ram Charan’s Game Changer has finally been unveiled, sending waves of excitement across the globe. Directed by the legendary S. Shankar and co-starring the luminous Kiara Advani, the film promises to be a cinematic extravaganza like never before. The…
‘గేమ్ చేంజర్’ ట్రైలర్‌లో ప్రతీ షాట్ అద్భుతంగా అనిపించింది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకధీరుడు రాజమౌళి
ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు శంకర్ మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా లార్జర్ దేన్ లైఫ్ మూవీగా గేమ్ చేంజర్‌ను ఆవిష్కరించినట్లు సుస్పష్టంగా ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదల కావటం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్,…
రీ రికార్డింగ్ లో ‘1000 కోట్లు’
మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “1000 కోట్లు. గతంలో “100 కోట్లు”వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం “1000 కోట్లు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత ఈ చిత్రం కేరళ లో డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ.. మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 1000 కోట్లు పేరుతో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నాము. మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ మోహన్ లాల్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.ఈ చిత్రానికి ప్రముఖ పీఆర్ ఓ వీరబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా…
“1000 Crores” Undergoing Re-recording
The movie “1000 Crores,” starring Mohanlal, is being produced by Kasula Ramakrishna (Sridhar), and Srikar Movie Makers, with co-producers Srikar Gupta and Kasula Ramakrishna. This film is a follow-up to the hit “100 Crores” produced by Kasula Ramakrishna. The film has recently completed its dubbing in Kerala and is now undergoing re-recording. On this occasion, the producer Kasula Ramakrishna shared, “We are planning to release this Malayalam superhit film as ‘1000 Crores’ in Telugu. Alongside Mohanlal, the heroine is Kavya Madhavan. Another highlight of the film is that the legendary…
టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
సమగ్ర మీడియా సమాచారంతో, దాదాపు నలభై యేండ్లుగా ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంఘ ఆనవాయితీగా డైరీని ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 మీడియా డైరీని గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలోని తన ఛాంబర్ లో సమాచార శాఖ కమిషనర్ ఎస్. హరీష్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఐజేయు జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు,…