మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ 2024, మార్చి 8న విడుదల కానుంది!

Mas Ka Das Vishwak Sen's 'Gangs of Godavari' 2024, Released on March 8!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వినోదాత్మక మరియు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని మరియు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. ప్రకటన నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంటూ పోతోంది చిత్ర బృందం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, అలాగే ‘సుట్టంలా సూసి’ అనే మెలోడీ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రముఖ నటి నేహా శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. సుప్రసిద్ధ, ప్రతిభావంతులైన నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం చీకటి ప్రపంచంలో…

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నా కెరీర్ బెస్ట్ క్యారెక్టరైజేషన్ చేశా : హీరో నితిన్

Hero Nithin gave the best characterization of my career in 'Extraordinary Man'

టాలెంటెడ్, ఛ‌ర్మిస్మేటిక్ హీరో నితిన్ కథానాయకుడిగా వక్కంతం దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సిినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో … నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థాంక్స్. ఇప్పుడు సినిమా గురించి ఏం మాట్లాడను. రిలీజ్ తర్వాత మాట్లాడుతాను’’ అన్నారు. డైరెక్టర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ ఔట్ పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. నిజానికి కష్టపడ్డామని చెప్పకూడదు. ఎందుకంటే…

ప్రముఖ నటుడు డాక్టర్ నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం- ఏఎంబి లెఫ్టినెంట్ కల్నల్ ‘సర్’ డాక్టరేట్ బిరుదు ప్రదానం

Actor Naresh is now referred to as AMB Lt. Colonel Sir Dr Naresh Vijayakrishna Ph.D

నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (NASDP), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ & హ్యూమన్ రైట్స్ (ISCAHR), UNO ముఖ్యమైన విభాగం NATOతో రిజిస్టర్ చేయబడిన యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ అనేక ఇతర దేశాలతో ఈ నెల 24న ఫిలిప్పీన్స్ (మనీలా)లోని క్యూజోన్ నగరంలోని లక్సెంట్ హోటల్‌లోని ఆటం హాల్‌లో 5వ ప్రపంచ కాంగ్రెస్ ని నిర్వహించింది. ఈ సమావేశానికి NASDP సెక్రటరీ జనరల్ AMB జనరల్ సర్ దివాకర్ చంద్ర సర్కార్ అధ్యక్షత వహించారు. ఫిలిప్పీన్స్ దేశ పాలసీ అడ్వైజర్ చీఫ్ మిస్ క్లారిటా ఆర్ కార్లోస్, ఆరోగ్యమంత్రి, నేవీ, ఎయిర్ వింగ్ ,గ్రౌండ్ ఫోర్స్‌కు చెందిన 12 మంది మిలిటరీ జనరల్స్, అనేక మంది బ్రిగేడ్ జనరల్స్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కల్నల్‌లు, దేశాల డిప్యూటీ మంత్రులు,…

Actor Naresh is now referred to as AMB Lt. Colonel Sir Dr Naresh Vijayakrishna Ph.D

Actor Naresh is now referred to as AMB Lt. Colonel Sir Dr Naresh Vijayakrishna Ph.D

The National Academy of Security and Defence Planning (NASDP) and International Special Court of Arbitration & Human Rights (ISCAHR), an important wing of UNO (registered with NATO, European Union, USA and many other countries held its 5th World Congress in Autumn Hall in Luxent hotel in Quezon city in the Philippines (Manila) on the 24th of this month. The meeting was preceded by AMB Gen. Sir Diwakar Chandra Sarkar, Secretary General Of NASDP. The chief policy advisor of the Philippines country Miss Clarita R Carlos, the minister for health 12…

‘కోట బొమ్మాళీ పీఎస్’ లాంటి సినిమా తీయాలంటే గ‌ట్స్ వున్న నిర్మాత‌లు కావాలి: హీరో శ్రీ‌కాంత్

To make a movie like 'Kota Bommali PS' we need producers with guts: Hero Srikanth

శ్రీ‌కాంత్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, రాహుల్ విజ‌య్‌, శివాని ముఖ్య‌తార‌లుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అభినంద‌న‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంటూ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా విజ‌య‌ప‌థంలో దూసుకెళుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా నిర్మాతల్లో ఒక‌రైన బ‌న్నీవాస్ మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే మీడియా త‌ప్ప‌కుండా ప్రోత్స‌హిస్తుంద‌నే విష‌యాన్నీ ఈ చిత్రానికి వారు అందిస్తున్న స‌పోర్టుతో మ‌రో సారి ప్రూవ్ అయింది. నాయ‌ట్టు అనే క్లాసిక్ చిత్రాన్ని తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో చేస్తున్న‌ప్పుడు మొద‌ట్లో కాస్త భ‌య‌ప‌డ్డాను. కానీ ఈ రోజు మీడియా రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా వుంది.…

తండ్రి కొడుకుల కథ ‘యానిమల్’ అందరినీ అలరిస్తుంది: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Father-son story 'Animal' will entertain everyone: Director Sandeep Reddy Vanga

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ‘యానిమల్’లో ర‌ణ్‌బీర్ క‌పూర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. సందీప్ గారు.. ముందుగా మీకు కంగ్రాట్స్..…

వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ హీరోగా మూన్‌షైన్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌.. త్వ‌ర‌లోనే షూటింగ్‌

Versatile actor Thiruveer starrer Moonshine Pictures production no.1 concept poster release.. shooting soon

చ‌క్క‌టి హావ భావాలు, న‌ట‌న‌తో యాక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న తిరువీర్.. ప‌రేషాన్‌, జార్జ్ రెడ్డి, ప‌లాస 1978, మ‌సూద వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాల్లో పెర్ఫామెన్స్ ప‌రంగా మెప్పించిన తిరువీర్ సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌శంస‌లు అందుకున్నారు. ప్ర‌స్తుతం మ‌ల్టీపుల్ ప్రాజెక్ట్స్‌తో తిరువీర్ బిజీగా ఉన్నారు. మ‌రిన్ని డిఫ‌రెంట్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో తిరువీర్ కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. మూన్ షైన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సాయి మ‌హేష్ చందు, సాయి శ‌శాంక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ద్రిష్టి త‌ల్వార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రెండు వేర్వేరు ప్ర‌పంచాలు క‌ల‌యిక‌గా యూనిక్‌నెస్‌తో కాన్సెప్ట్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. డార్క్ కామెడీ జోన‌ర్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా…

శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న‌ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’

'Gitanjali is back', which is shooting at a fast pace

హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ `గీతాంజ‌లి`ను అంత తేలిగ్గా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజ‌లి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ గీతాంజ‌లి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో హ్యూజ్ రేంజ్ మూవీగా ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’ని మేక‌ర్స్ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

Mega Prince Varun Tej's pan India movie 'Matka' is shooting regularly from December

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తిరిగి యాక్షన్ లోకి దిగుతున్నారు. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో టీమ్ బిజీగా ఉంది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్‌ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను వుంటాయి. నలుగురు…

నందమూరి కుటుంబ సభ్యుల మధ్యవైభవంగా ‘బ్రీత్’ ప్రీరిలీజ్ ఈవెంట్

'Breathe' prerelease event in the presence of Nandamuri family members

నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. నందమూరి అభిమానులందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా తాతగారు నందమూరి…