ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ‘యశోద’…పాయింట్ విన్నాక ఎగ్జైట్ అయ్యి సినిమా చేశాం : కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ

ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ 'యశోద'...పాయింట్ విన్నాక ఎగ్జైట్ అయ్యి సినిమా చేశాం : కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సమంతతో పాటు మిగతా పాత్రలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ పాత్రలు కథలో కీలకం. తమ పాత్రలకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆ ముగ్గురూ చెప్పారు. సినిమాకు, తమ క్యారెక్టర్లకు పాజిటివ్ రెస్పాన్స్ లభించిన నేపథ్యంలో శనివారం కల్పికా గణేష్, దివ్య…

మార్వెల్ స్టూడియోస్ ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఘనమైన ప్రారంభం!

మార్వెల్ స్టూడియోస్ బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఘనమైన ప్రారంభం!

అద్భుతమైన ప్రేక్షకుల స్పందనతో మార్వెల్ బిగ్గీ గార్నర్స్ రూ. 1వ రోజున 15.05 కోట్ల గ్రాస్ బాక్సా ఆఫీస్ కలక్షన్స్ వచ్చాయి. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు మరియు అధిక సానుకూల సమీక్షలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా, వారాంతపు కలక్షన్స్ క్రమంగా పెరుగుతూ ఉండటంతో బాక్సా ఆఫీస్ వద్ద ఈ చిత్రం గొప్పగా ప్రారంభమైంది! బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ కి “బెస్ట్ MCU ఫిల్మ్ ఆఫ్ ఫేజ్ 4”, “సినిమా వి డిజర్వ్” మరియు “స్పెక్టాక్యులర్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎమోషన్” లాంటి అసాధారణమైన మౌత్ టాక్ అలాగే సెంటిమెంట్‌లు ఉన్నాయి. అలాగే ప్రేక్షకుల ఆదరణ మరింత పెరుగుతుందని అంచనా వేయబడింది. మార్వెల్ స్టూడియోస్ యొక్క బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ ప్రస్తుతం…

“Geetha Film Distribution” aiming for another Blockbuster just like Kantara with Varun Dhawan and Kriti Sanon’s Thodelu

"Geetha Film Distribution" aiming for another Blockbuster just like Kantara with Varun Dhawan and Kriti Sanon's Thodelu

Allu Aravind, the mega producer, is a visionary filmmaker in every way. He is always two steps ahead of the trend, and he makes decisions that can change the course of the industry. They will surprise you at first, but they will make sense after a few days. Unstoppable, an Aha OTT talk show, is just one example. Because of his determination to bring good movies to the audience, “aha” became a Telugu OTT platform and expanded its services to other languages today. Superhit movies from other languages are now…

‘కాంతార’ తరహాలోనే ‘తోడేలు’తో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్న ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’

'కాంతార' తరహాలోనే 'తోడేలు'తో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్న 'గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్'

మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా కొందరు కాలంతోపాటు పరిగెడుతుంటారు, కానీ ఈయన మాత్రం కాలానికి ఒక రెండు అడుగులు ముందే ఉంటారు. ఈయన తీసుకునే కొన్ని నిర్ణయాలు ఊహాతీతం, అవి మొదటి ఆశ్చర్యం కలిగిస్తాయి, కొన్ని రోజులు తరువాత అర్ధమవుతాయి, ఇంకొన్ని రోజులు తరువాత అద్భుతం అనిపిస్తాయి. “ఆహా” లో అన్ స్టాపబుల్ లాగా. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లాలి అని ఆయనకు ఉండే సంకల్పమే నేడు “ఆహా” ఓటిటి ప్లాట్ ఫ్రామ్. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో అందించడం అనేది తెలుగు ప్రేక్షకులకు గొప్ప విషయం. కేవలం ఓటిటిలోనే కాకుండా థియేటర్స్ లో కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 30…

Yasodha Telugu Movie Review : ఎమోషన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’!

Yasodha Telugu Movie Review :

చిత్రం : యశోద విడుదల : 11, నవంబర్ 2022 రేటింగ్ : 3.75/5 నిర్మాణం : శ్రీదేవి మూవీస్ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్ దర్శకత్వం : హరి -హరీష్ నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు. *** సంగీతం: మణిశర్మ మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి పాటలు: రామజోగయ్య శాస్త్రి కెమెరా: ఎం. సుకుమార్ ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్ ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్ క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి. సమంత…

బహుముఖ సృజనాత్మక ప్రతిభాశాలి బి.నర్సింగ్ రావు!

Director B. NarasingaRao a Special Story

తరచుగా అతడిని వరిస్తుంటాయి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు, విశిష్ట వ్యక్తుల పేరుతో ఏర్పాటైన సమున్నత పురస్కారాలు! అతడు బహుముఖ సృజనాత్మక ప్రతిభాశాలి బొంగు నరసింగరావు! బి. నరసింగరావుగా విఖ్యాతుడైన  అతని నిరుపమాన జీవనయాత్ర తెలిసిన వారికి ఈ పురస్కారాల వెల్లువలు ఎంతమాత్రమూ ఆశ్చర్యం  కలిగించవు. థియేటర్, సినిమా, సంగీతం, సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ, ఫోటోగ్రఫీ, జానపద సాహిత్యం, మానవ పరిణామ శాస్త్రం, జాతి జనుల జీవన స్రవంతి వంటి అనేక రంగాలలో ఆయన సాధించిన అత్యున్నత ప్రతిభకు ఈ ప్రామాణిక పురస్కారాలు ప్రతీకలు. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో దాదాపు అన్ని రంగాల్లో ఆయన నెలకొల్పిన సాధికారతకు నిదర్శనం; తనకు లభించిన పది జాతీయ అవార్డులు, తొమ్మిది రాష్ట్ర అవార్డులు, అసంఖ్యాక అంతర్జాతీయ అవార్డులు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, తెలంగాణ ప్రజలు, సమ్మోహన పరిచే జానపదుల కళలు,  తన మదిలో, ఎదలో, రక్తనాళాల స్పందనలలో నవనవోన్మితంగా చివురులు…

నవంబర్ 18న దిల్ రాజు విడుదల చేస్తున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మసూద’

masoodha

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ విషయం తెలిపేందుకు బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాతో పాలు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని.…

సమంత ‘వన్ మోర్ కావాలా?’ అని అడిగేవారు… ఆవిడ హెల్త్ కండిషన్ షూటింగ్ చేసేటప్పుడు మాకు తెలియదు : ‘యశోద’ దర్శకులు హరి, హరీష్ ఇంటర్వ్యూ..  

yasodha directors interviews

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు. వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూ… మీరు తమిళంలో ‘ఒరు ఇరవు’, ‘అంబులి’, ‘ఆ’, ‘జంబులింగం’ సినిమాలు తీశారు. ఐడియాస్, మేకింగ్ పరంగా కొత్తగా ఉంటాయి. ఎక్స్‌పరిమెంట్స్ కూడా! స్కేల్ పరంగా చూస్తే ‘యశోద’ పెద్ద సినిమా. దీని గురించి చెప్పండి! -స్కేల్ పరంగా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఛాలెంజ్ పరంగా అయితే సేమ్. మా తొలి సినిమా ‘ఒరు ఇరవు’లో హీరో హీరోయిన్లు ఉండరు. చూసే ప్రేక్షకులే హీరో. అది పాయింట్ ఆఫ్ మూవీ కావడంతో డిఫరెంట్ ఛాలెంజ్ ఫేస్ చేశాం.…

ఆసక్తిని రేకెత్తించిన ‘బుట్ట బొమ్మ’ టీజర్!

buttabomma treser review

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘బుట్ట బొమ్మ’ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న చిత్రమిది. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌ నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయమవుతున్నారు. విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే….ఆద్యంతం ప్రతిక్షణం ఆకట్టుకుంటూ, ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల అభినయం ఆకట్టుకుంటుంది. “మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్… ఇంకోసారి చెయ్యాలంటే … ఇప్పుడు…

Rajesh Touchriver’s social thriller ‘Dahini: The Witch’ makes it to the Swedish International Film Festival

Rajesh Touchriver's social thriller 'Dahini: The Witch' makes it to the Swedish International Film Festival

Tanishtha Chatterjee and JD Chakravarthi are playing lead roles in an upcoming film titled ‘Dahini’, which is directed by National Award winner Rajesh Touchriver. Also featuring Ashique Hussain, Badrul Islam, Angana Roy, Riju Bajaj, Jagannath Seth, Sruthy Jayan, Dilip Das, and Dattatreya, the film is produced by Orion Pictures International Pvt. Ltd. and SunTouch Productions. Human Rights activist and Padma Shree recipient Sunitha Krishnan and Pradeep Narayanan are jointly producing it. The social thriller, which is about the scourge of witch-hunting, has got a new feather in its cap. It…