భారీ లైనెప్ ప్రాజెక్ట్స్ తో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం

2023 is a golden year for Kiran Abbavaram

లేటెస్ట్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం 2019లో “రాజా వారు రాణి గారు”తో అరంగేట్రం చేసాడు, ఈ సినిమా మంచి హిట్ అయింది. తన నటనతో, అమాయకంతో కూడిన క్యారెక్టర్‌తో యువతను ఆకట్టుకున్నాడు. తర్వాత 2021లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా వచ్చిన “ఎస్.ఆర్. కల్యాణ మండపం” బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కోవిడ్ తర్వాత థియేటర్ల కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అతన్ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషన్స్‌కి బిసి సెంటర్స్‌లో, ఫ్యామిలీస్‌లో విపరీతమైన క్రేజ్‌వచ్చింది. 2022లో ప్రేమకథ మరియు కమర్షియల్ సినిమా తర్వాత అతను కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ “సెబాస్టియన్ పిసి 524”ని ప్రయత్నించాడు, ఇందులో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసుగా నటించాడు, అయితే అతని కెరీర్ ప్రారంభ దశలలో ఈ ప్రయత్నం నటుడిగా ప్రశంసించబడినప్పటికీ, ఈ చిత్రం…

‘ఇట్లు..మారేడుమిల్లి ప్రజానీకం’ అందరూ చూడాల్సిన సినిమా : చిత్ర యూనిట్

Etlu.. Maredupalli Prajaneekam Telugu Movie pressmeet

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్పై రాజేష్ దండా నిర్మించారు. ఆనంది కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఒక నిజాయితీ గల సినిమా. మన చుట్టూ జరిగే కథ. సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మోహన్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి గారు.. టీం అంతా కలసి చాలా మంచి వర్క్ చేశాం. చివరి ఇరవై నిమిషాల్లో చాలా కీలకమైన యాక్షన్…

ఓటీటీలో ‘కాంతార’కు ఊహించని షాక్!

Kantara chithraniki OTT lo Oohinchani shock tagilindhi!

‘కాంతార’ చిత్రం తెలుగులో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే! రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిపెను తుపానునే సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలయి.. నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కన్నడ నుంచి వచ్చిన ఈ ‘కాంతార’ గొప్ప విజయాన్ని సాధించి వాహ్.. అనిపించింది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశారు. కన్నడతో పాటు.. తెలుగులో కూడా ఈ ‘కాంతార’ చిత్రం మంచి రాబడిని సాధించుకుని ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది. సౌత్ ఇండియా సినిమాతో సహా పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టిన ‘కాంతార’ విమర్శకుల ప్రశంసలు పొందింది. కన్నడ, తెలుగుతో పాటు,…

‘రణస్థలి’ ట్రైలర్ చూస్తుంటే ‘ఇంద్ర’ గుర్తుకు వస్తుంది: ప్రి రిలీజ్ ఈవెంట్ లో వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్

Ranasthali pre relese event

సూరెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై హీరో ధర్మ, హీరోయిన్స్ అమ్ము అభిరామి, చాందిని రావు, నటులు సమ్మెట గాంధీ, బెనర్జీ, దిల్ రమేష్, ‘త్రిబుల్ ఆర్’ చంద్రశేఖర్, మధుమణి, ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం, తేజ నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం ‘రణస్థలి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26 న విడుదలకు సిద్దమయింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, హీరోలు ఆకాష్ పూరి, నందు, గౌతమ్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా.. నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ..విజయ పిక్చర్స్ అధినేత…

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌ 2020-22 : టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ డా.పతాని రామకృష్ణగౌడ్‌

-టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ డా॥ పతాని రామకృష్ణగౌడ్‌

సినీ పరిశ్రమకు కొత్త వారిని పరిచయం చేస్తూ… టాలెంట్‌ ఉన్న వారికి గుర్తింపునివ్వడంలో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఎప్పుడూ ముందుంటుంది. సినీ పరిశ్రమలోని నటీ నటులతోపాటు వివిధ శాఖలలో పనిచేసే ప్రతిభావంతులకు ‘టీఎఫ్‌సీసీ- నంది అవార్డ్స్‌’ ద్వారా గుర్తింపును ఇవ్వనుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా 10,000 మంది సభ్యులతో టీఎఫ్‌సీసీ కొనసాగుతుంది. టిఎఫ్‌సీసీ నిర్వహించే ‘టీ ఎఫ్‌సీసీ-నంది అవార్డ్స్‌’ కార్యక్రమం వచ్చే ఉగాది పండుగ రోజున భారీ స్థాయిలో నిర్వహించనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైౖర్మన్‌ డా॥ పతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ..‘ తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ -నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌ 2020-22’ ఉగాది రోజున నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, మలయాళం హీరో…

Party Song Of The Year- Boss Party From Megastar Chiranjeevi, Urvashi Rautela, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Unveiled

Party Song Of The Year- Boss Party From Megastar Chiranjeevi, Urvashi Rautela, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Unveiled

Megastar Chiranjeevi and director Bobby Kolli (KS Ravindra)’s crazy mega mass action entertainer Waltair Veerayya is one of the most awaited movies releasing in 2023. What’s so special about this movie is Chiranjeevi is presented in a massiest character offering poonakalu to fans and the masses. The director who is extra cautious about everything related to the movie shows his demigod in a never-seen-before character and he took similar care on songs of the movie as well. The first single which has been unveiled is a sample of the kind…

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుండి ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ విడుదల

Party Song Of The Year- Boss Party From Megastar Chiranjeevi, Urvashi Rautela, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Unveiled

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ 2023లో విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. ఈ సినిమా విశేషమేమిటంటే, చిరంజీవి మాసియస్ట్ క్యారెక్టర్‌లో అభిమానులు, మాస్ కు పూనకాలు తెప్పించనున్నారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానైన దర్శకుడు బాబీ కొల్లి.. మెగాస్టార్ ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. ఈ రోజు విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ వెండితెరపై సృష్టించబోయే మాస్ ప్రభంజనంకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా వేదికగా వైరల్‌ గా మారింది. టీమ్ ప్రమోట్ చేసిన ప్రకారం.. బాస్ పార్టీ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది. మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుతూ రాక్‌స్టార్ దేవి…

Santhosham South Indian Film Awards 2022 to be presented on December 26 on grand scale

Santhosham South Indian Film Awards 2022 to be presented on December 26 on grand scale

There are many film awards in Telugu Film Industry, and each Award has a special significance. Among them, Santhosham Film Awards has a special place. Santhosham Awards has been going on for almost two decades which celebrates the best talents in Telugu Film Industry in particular and South Indian Film Industry in general. Suresh Kondeti, head of Santoshsam magazine and a movie producer, is conducting the Awards function ambitiously and uninterruptedly. Suresh Kondeti is the most familiar name in Telugu Film Industry. He rose from an ordinary family only to…

‘కలెక్షన్ కింగ్’ నట ప్రస్థానానికి 47 వసంతాలు!

manchu mohan babu

మంచు మోహన్ బాబు.. ఈ పేరు వింటేనే మనకు ఆయన నటించిన ‘పెద‌రాయుడు’ లాంటి ఎన్నో సినిమాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. ఓ సామాన్య వ్య‌క్తి నుండి అస‌మాన శక్తిగా ఎదిగి.. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో సుస్థిర సింహాస‌నం వేసుకుని కూర్చున్న విలక్షణ నటుడాయన. విలన్, హీరో, క్యారక్టర్ నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సృష్టించుకున్న నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మంచు భక్తవత్సలం నాయుడు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూర‌గొన్న‌ ‘కలెక్షన్ కింగ్’ నట ప్రస్థానానికి 47 ఏళ్లు. చిత్తూరు జిల్లా మోదుగులపాలెం గ్రామంలో జన్మించిన‌ ఆయన ప్రాధమిక విద్య యర్పేడు, తిరుపతిలలో సాగింది. చిన్నప్పటి నుండి నాటకాలఫై ప్రత్యేక అభిమానం కలిగిన భక్తవత్సలం నాయుడు నటనఫై ఆసక్తి పెంచుకున్నారు. తన కల…