Love & Crime thriller “N E N E V A R U” Trailer Released

Love & Crime thriller "N E N E V A R U" Trailer Released

All set for a grand release On December 2nd !! Young hero Kola Balakrishna, son of popular editor Kola Bhaskar (late) is ready to entertain audiences with love – suspense and crime thriller “Nenevaru”. The movie has Sakshi Chowdary as the female lead. The makers have released the trailer of the movie and announced that the movie is up for release on 2nd December. The makers of the movie quite happy with the response getting for the teaser. And they are expecting double response for the trailer. Directed by Nirnay…

లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ ‘నేనెవరు’ ప్రచార చిత్రం ఆవిష్కారం!!

Love & Crime thriller "N E N E V A R U" Trailer Released

— డిసెంబర్ 2 బ్రహ్మాండమైన విడుదల — కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “నేనెవరు”. యువ ప్రతిభాశాలి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరో. సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “నేనెవరు” చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు అనూహ్య స్పందన…

Brand New Poster Of Shiva Rajkumar’s Pan India Project GHOST… Second Schedule Will Start From Mid-December

Brand New Poster Of Shiva Rajkumar's Pan India Project GHOST... Second Schedule Will Start From Mid-December

Karunada Chakravarthy Shiva Rajkumar’s Pan India Film ‘Ghost’ is the next big thing coming from Sandalwood. Blockbuster Film ‘Birbal’ fame Srini is Directing this film while Popular politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie under his Sandesh Productions. Ghost is an Action Heist Thriller which is currently undergoing it’s shoot. The film has completed its 28 day First schedule recently. The crew shot key scenes in a huge prison interior set worth Rs 6 Crores. The working stills and BTS video from the first schedule are released. These…

కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ప్యాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’ కొత్త పోస్టర్ విడుదల

Brand New Poster Of Shiva Rajkumar's Pan India Project GHOST... Second Schedule Will Start From Mid-December

కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో  తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఘోస్ట్ 28 రోజుల పాటూ సాగిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ ఇంటీరియర్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంది. మొదటి షెడ్యూల్ కి సంబందించిన మేకింగ్ స్టిల్స్, వీడియో విడుదల చేశారు మేకర్స్. అర్జున్ జన్య అద్భుతమైన బిజీఎమ్ తో ఉన్న మేకింగ్ వీడియో చిత్రం…

విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ నుండి ‘చల్ చక్కని చిలక’ పాట విడుదల

vishnu vishal movie song relese

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ‘ఆర్ టీ టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ‘మట్టి కుస్తీ’ లో విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి చల్ చక్కని చిలక పాటని విడుదల చేశారు మేకర్స్. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మిల అందమైన పెళ్లి పాటిది. జస్టిన్ ప్రభాకరన్ ఈ పెళ్లి పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. రెహమాన్ పాటకు చక్కని సాహిత్యం…

అగ్రనటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం!

అగ్రనటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం!

నట సింహ నందమూరి బాలకృష్ణ గారి గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సంవత్సర కాలం పాటు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఈనెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాజర్ పేట ఎన్వీ ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ప్రముఖ డైలాగ్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత ప్రఖ్యాత సినీ నటి జయప్రదకు ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథి గా, సుప్రసిద్ధ సినీ దర్శకుడు…

చక్కటి ప్లానింగ్‌తో మణిశంకర్ సినిమాను నిర్మించారు : సంజన గల్రానీ

చక్కటి ప్లానింగ్‌తో మణిశంకర్ సినిమాను నిర్మించారు : సంజన గల్రానీ

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం “మణిశంకర్”. డ‌బ్బు చుట్టూ తిరిగే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌-క‌థ‌నాల‌తో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ మూవీగా తెర‌కెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్య‌త‌ల్ని జి.వి.కె(జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌) నిర్వ‌హించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి స్పంద‌న ల‌భించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. విడుదల తేదీపై దర్శక నిర్మాతలు ప్రకటన చేశారు. ఈ ఈవెంట్‌లో.. సంగీత దర్శకుడు ఎం ఎల్ రాజా మాట్లాడుతూ.. ‘సినిమా ఫస్ట్ కాపీ అద్భుతంగా వచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంటుంది.…

‘పఠాన్’ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్!

Shah Rukh Khan has a Tom Cruise connect in YRF’s Pathaan!

పఠాన్ సినిమాను భారీ ఎత్తున నిర్మించేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె, జాన్ అబ్రహం కాంబినేషనలో రాబోతోన్న ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా, యాక్షన్ థ్రిల్లర్‌గా, స్పై యూనివర్స్‌లో ది బెస్ట్ చిత్రంగా తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇండియన్ మూవీ లవర్స్‌ను ఆశ్చర్యపరిచేలాంటి అప్డేట్‌ను మేకర్లు ఇప్పుడు ప్రకటించారు. ఈ సినిమాలో టామ్ క్రూజ్‌తో కనెక్ట్ అయ్యేలా సీన్స్ ఉంటాయట. ఈ మేరకు దర్శకుడు సిద్దార్థ్ మాట్లాడుతూ.. షారుఖ్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో ఇలాంటి ఓ విజువల్ వండర్, యాక్షన్ సీక్వెన్స్ తీస్తుంటే దానికి తగ్గ విజన్ ఉన్న టీం మనకు అవసరం పడుతుంది. సరిగ్గా అలాంటి ఓ టీం మాకు దొరికింది. టామ్ క్రూజ్ కోసం పని చేసిన కాసీ…

Shah Rukh Khan has a Tom Cruise connect in YRF’s Pathaan!

Shah Rukh Khan has a Tom Cruise connect in YRF’s Pathaan!

Aditya Chopra and ace director Siddharth Anand are relentlessly working to make Pathaan India’s biggest action spectacle! The visually spectacular Yash Raj Films’ action extravaganza, Pathaan, is part of Aditya Chopra’s ambitious spy universe and has the biggest superstars of the country Shah Rukh Khan, Deepika Padukone and John Abraham in it. It has now come to light that Pathaan has a huge Tom Cruise connect that is going to blow the minds of every spectacle movie going audience in India! Siddharth reveals, “When one sets out to make the…

2023 is a golden year for Kiran Abbavaram

2023 is a golden year for Kiran Abbavaram

The latest sensation Kiran Abbavaram debuted with “Raja varu Rani Garu” in 2019 which was a decent Hit. He attracted the youth with his innocent acting and nostalgic character. Later in 2021 he came up with a Commercial Family Entertainer, “S.R. Kalyana Mandapam” which was a part of getting back the glory of theatres after covid with huge numbers at the box office and introduced him as a commercial hero. This film brought him huge craze amongst the B C centres and families for the father-son emotions in the film.…