Aug 2, 2026

Year: 2021

చిత్రపురి కాలనీలో మెగాస్టార్ చిరంజీవి ఆస్పత్రి నిర్మాణం : వల్లభనేని అనిల్ కుమార్

24 క్రాఫ్టుల సినీ కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారు. ఈ విషయాన్ని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు...

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు

చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి.చిరంజీవి… నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత.చిరంజీవి.. నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు.ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా...

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త చిత్రం శ్రీదేవి శోభ‌న్‌బాబును అనౌన్స్ చేసిన గోల్డ్‌బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 22).. ఈ సంద‌ర్భంగా శ‌నివారం రోజున‌ గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందించ‌నున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్...

దేవినేని ఉమామహేశ్వరరావు తో హీరో నారా రోహిత్ భేటి

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తో ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ , నిర్మాత అట్లూరి నారాయణ రావు తాడికొండ సాయి కృష్ణ భేటి అయ్యారు....

ఆగ‌స్ట్ 23న హీరో నితిన్ ‘మాస్ట్రో’ ట్రైల‌ర్‌

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ...

‘సూర్యాస్త‌మ‌యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

ప్ర‌వీణ్ రెడ్డి, బండి స‌రోజ్‌, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సూర్యాస్త‌మ‌యం. శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై బండి స‌రోజ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రాంతి కుమార్...

Break Time in Bheemla Nayak Style

"యోగి కమండలం కొమ్ములోంచిచెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడుయోధుడు తుపాకి గొట్టం అంచునుంచిప్రకృతికి వత్తాసు పలుకుతాడునాయకుడు ఈ రెండింటినీతన భుజాన మోసుకుంటూముందుకు కదుల్తాడు…..!" -షూటింగ్ విరామంలో 'భీమ్లా నాయక్'...

ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ హీరో విశాల్‌, మ్యాన్లీ స్టార్ ఆర్య‌ల ఎనిమి ఫ‌స్ట్ సింగిల్ ప‌డ‌దే..ప‌డ‌దే

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్యల క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమి’. ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్య...