మెగాస్టార్ చిరంజీవి – మోహన్‌రాజా – కొణిదెల ప్రొడక్షన్స్- సూపర్‌గుడ్ ఫిల్మ్స్ కాంబినేషన్‌లో చిరంజీవి 153వ చిత్రం‘గాడ్ ఫాదర్’
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్ రాజా డైరెక్టర్‌గా, శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్...
