‘గుండెకథ వింటారా’ చిత్రంలోని ‘ఎంత బావుందో…’ సోల్‌ఫుల్ మెలొడీ పాటికి సూపర్భ్ రెస్పాన్స్
పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్...
