2022 ఫిబ్రవరి -6వ తేదికి తెలుగు సినిమా పుట్టి 90 ఏళ్ళు !
ఒక తల్లి తొమ్మిది మాసాలు మోస్తే, పండంటి బిడ్డ పుడతాడు !!
మరి తొమ్మిది దశాబ్దాల తెలుగు సినిమా తల్లి ప్రసవ వేదనలో ఎన్నెన్ని చక్కటి ముద్దు బిడ్డలో !!
ఇంతవరకు తెలుగులో ఆరేడు వేల పైన సినిమాలు వచ్చి ఉంటాయి .
వాటిలో నాకు నచ్చిన 1008 సినిమా ల విశేషాలతో,
సహస్ర సినిమార్చన చేద్దాం అనుకుంటున్నాను.
పుస్తక రూపంలో పలు భాగాలుగా కానీ ,
వీడియోల రూపంలో కానీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను.
మీరు కూడా మీకు నచ్చిన, మీరు తెలుసుకోవాలనుకుంటున్న సినిమాల గురించి నా ఇన్ బాక్స్ లో షేర్ చేస్తే ,
అందరికి నచ్చిన సినిమాలను చరిత్రలో నిలుపుదాం !
- తోట ప్రసాద్
Mail ID : Telugucinema1008@gmail.co