తమిళ సినీహీరో విజయ్ నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఇందులో భాగంగా తమిళ సినీహీరో విజయ్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దగ్గర ఉండి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా విజయ్ ని సిఎం కెసిఆర్ శాలువాతో సన్మానించారు.
తమిళ సినీ హీరో విజయ్ ని సత్కరించిన సిఎం కెసిఆర్!
