రియల్ హీరో సోనూసూద్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇటీవల కాలంలో కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలిచాడు. కరోనా ఫస్ట్ వేవ్ లో వలస కూలీల కు అండగా నిలబడి… వారిని స్వగ్రామాలకు తరలించాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డాడు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ కూడా తన సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక సోను పై ఉన్న అభిమానంతో చాలామంది ఫ్యాన్స్ గుడులను కూడా కట్టారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు సోనూసూద్. ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లను దాటింది. భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో సోనూసూద్ ఒకడిగా నిలవటం విశేషం!!
Related posts
-
నార్సింగిలో మారియో క్లెయిర్ సెలూన్ ప్రారంభోత్సవంలో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి…
Spread the love ప్రఖ్యాత మెన్, ఉమెన్ పారిస్ బ్రాండ్ సెలూన్ మారియో క్లెయిర్ నార్సింగిలో ప్రారంభమైంది. ఈ సెలూన్ ప్రారంభోత్సవంలో పలువురు... -
ఆ పార్టీలకు వెళితేనే బాలీవుడ్లో ఛాన్సులు వస్తాయ్ : రెజీనా
Spread the love సినిమాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తుండగా బాలీవుడ్ ఎంట్రీ ఎందుకు ఆలస్యమైందని ఎదురైన ఓ ప్రశ్నకు రెజీనా... -
అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని అవార్డు ప్రదానం
Spread the love * నా గురువు, నా మెంటార్, నా స్ఫూర్తిదాత : అమితాబ్ బచ్చన్‌పై చిరంజీవి పొగడ్తలు నా...