మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల విశ్వరూపం ‘వాల్తేరు వీరయ్య’

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల విశ్వరూపం 'వాల్తేరు వీరయ్య'

నాలుగవ పాట ‘పూనకాలు లోడింగ్’ విడుదలలో దర్శకుడు బాబీ కొల్లి పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ లోని నాల్గవ పాటను చూడండి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల ‘పూనకాలు లోడింగ్’ పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు…