దుబాయ్ లో ఎన్టీఆర్ ఘంటసాల శతజయంతి ఉత్సవాలు!

దుబాయ్ లో ఎన్టీఆర్ ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

వేమూరి బలరామ్, హీరో రాజేంద్ర ప్రసాద్ లకు ఎన్టీఆర్ ఘంటసాల శతాబ్ది అంతర్జాతీయ పురస్కారాలు ఎన్టీఆర్ ఘంటసాల ఇద్దరూ యుగ పురుషులు అని, ప్రపంచం లోని తెలుగు వారందరికీ గర్వకారణం అని తెలంగాణ ముఖ్య ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి కొనియాడారు. ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలను దుబాయ్ లో నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆదివారం దుబాయ్ గ్రాండ్ ఎక్సల్సర్ హోటల్ లో కళ 10వ వార్షికోత్సవ వేడుకలు, వైభవంగా ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు జరిగాయి. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కళ పత్రిక , కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెల్ హెల్త్, భువనేశ్వరి గ్రూప్ సౌజన్యం తో శత వసంత కళా వైభవం పేరిట జరిగిన వేడుకల్లో ఎన్టీఆర్ ఘంటసాల శతాబ్ది అంతర్జాతీయ జీవన సాఫల్య పురస్కారం ఐదు లక్షల…

దుబాయ్ లో ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

దుబాయ్ లో ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కళలను పరిరక్షిస్తూ ప్రభుత్వానికి కళాకారులకు వారధిగా వ్యవహరిస్తున్న కళ 10వ వార్షికోత్సవ సందర్భం, ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 25 న దుబాయ్ లో శత వసంత కళా వైభవం నిర్వహిస్తున్నట్లు ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్, దుబాయ్ తెలంగాణ సొసైటీ సహకారం తో సెల్ హెల్త్, భువనేశ్వరి గ్రూప్ సౌజన్యం తో కళ, కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగనున్నాయని వివరించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం లో కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ, సీనియర్ పాత్రికేయులు జి. భగీరధ, మహ్మద్ షరీఫ్, ఇంటూరు హరికృష్ణ లతో కలసి డాక్టర్…