వీర‌య్య అంగ వైక్య‌లంతో ఇబ్బంది ప‌డుతున్నా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంటాడు. వీర‌య్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాల‌ని ఆలోచ‌న‌ల‌తో ఎప్పుడూ త‌న చుట్టూ ఉన్న‌వారిని ప్ర‌శ్నిస్తూనే ఉంటారు. […]