స్వచ్ఛమైన నీరు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని డాక్టర్ హరి కుమార్ తెలిపారు.ఆరోగ్య సంరక్షణకై వైజర్ బీవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోఆరాఆల్కలైన్ వాటర్ బాటిల్స్, లోగో,అయోనైజర్ మెషిన్ నుసినీతారలతోకలిసిఆ యనప్రారంభించారు.హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో లాంచింగ్ అనంతరం […]