Writer Padmabhushan Telugu Movie Review : ఓ సగటు యువకుడి కథ!

Writer Padmabhushan Movie Review : ఓ సగటు యువకుడి కథ!

(చిత్రం : రైటర్ పద్మభూషణ్, విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్, నటీనటులు : సుహాస్, రోహిణి మొల్లేటి, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ తదితరులు. ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్. శాకమూరి, నేపథ్య సంగీతం, స్వరాలు : కళ్యాణ్ నాయక్, స్వరాలు : శేఖర్ చంద్ర , నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్). నటుడుసుహాస్ నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని…