పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన డిఫరెంట్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ “వృశ్చికం”

మంగపుత్ర, యశ్విక జంటగా నటిస్తున్న సినిమా “వృశ్చికం”. ఈ చిత్రాన్ని శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్ పై శివరామ్ నిర్మిస్తున్నారు. మంగపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో […]