ఆచితూచి అడుగులేస్తున్న విశ్వక్‌సేన్‌!

Vishwak Sen is taking cautious steps!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలలో మాస్‌ క దాస్‌ విశ్వక్‌ సేన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లైలా డిజాస్టర్‌ తో కాస్త డిస్పాయింట్‌ అయిన విశ్వక్‌ సేన్‌ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్‌ హిట్‌ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్‌ సేన్‌. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ ను దృష్టిలో పెట్టు-కుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్‌. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్‌ తో ఫంకీ అనే చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరి కొన్ని కథలు వింటున్న విశ్వక్‌ సేన్‌ మరో సినిమాను కూడా లాక్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కల్ట్‌ అనే -టైటిల్‌…