విజయ్‌దేవరకొండ-రష్మికల బ్రేకప్‌!?

Vijaydevarakonda-Rashmikala breakup!?

గత కొన్నేళ్లుగా హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికల మధ్య ఎఫైర్‌ నడుస్తుందనే రూమార్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్‌ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య విజయ్‌ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్‌ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్‌ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్‌ టు సేమ్‌. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. రష్మిక తన అసిస్టెంట్‌ వివాహం కోసం హైదరాబాద్‌కు రావడం జరిగింది. అసిస్టెంట్‌ పెళ్లికి హజరైన తర్వాత రష్మిక,విజయ్‌…