Director CS Ganta is coming up with a first of its kind movie with rich production values titled ‘Vicky The Rockstar’. Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) is producing the film under the banner of Studio87 Productions, while Mrs. Vardhini Nuthalapati presents the movie. Subhash and Charitha are the executive producers. Sunil Kashyap who composed music for many hit movies renders soundtracks for this movie. Cinematography is by Bhaskar. Vikram, Amrutha Chowdary are the lead cast of the movie. The makers are increasing the expectations on the film with aggressive promotions, although…
Tag: ‘Vicky The Rockstar’ First Look & Motion Poster Generate Curiosity
ఆకట్టుకుంటున్న ‘విక్కీ ది రాక్ స్టార్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్
గతంలో ఎప్పుడూ టచ్ చేయని వైవిద్యభరితమైన కథాంశానికి హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో డిఫరెంట్ మూవీ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సిఎస్ గంటా. శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు కడుతున్నారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. విక్రమ్, అమృత చౌదరి, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓ వైపు చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టి సినిమా పట్ల హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియో రిలీజ్ చేసి…