‘కంగువా’ డబ్బింగ్‌లో ఏఐ ఉపయోగం : నిర్మాత కే.ఈ జ్ఞానవేల్‌

Use of AI in the dubbing of 'Kangua': Producer KE Gnanavel reveals

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ శివ దర్శకత్వంలో రూపొందుతుంది. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కే.ఈ జ్ఞానవేల్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఎక్స్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన ‘కంగువా’లో ఏఐని ఉపయోగించినట్లు చెప్పారు. ‘కంగువా’ను ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నిర్మాత ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా.. మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తి చేయనున్నాం. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించారు. ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్‌ కోసం మేం దీన్ని ప్రయోగిస్తున్నాం.…

Use of AI in the dubbing of ‘Kangua’: Producer KE Gnanavel reveals

Use of AI in the dubbing of 'Kangua': Producer KE Gnanavel reveals

The film ‘Kangua’ starring Surya in the lead role will be directed by Siva. It will release worldwide on November 14. Producer KE Gnanavel shared an interesting thing about this film which is shaping up as a fantasy action film. He recently interacted with the netizens at the X platform and said that he used AI in ‘Kangua’. It is known that ‘Kangua’ will be released simultaneously in 8 languages. The producer shared a thing related to this. While Surya said dubbing for the Tamil version, we will complete the…