దుబాయ్‌లో ఉపాస‌న – రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల బేబి ష‌వ‌ర్ సెల్ర‌బేష‌న్స్‌… హాజ‌రైన స్నేహితులు, కుటుంబ స‌భ్యులు

Upasana Kamineni Konidela and Ram Charan Celebrate Intimate Baby Shower with Close Friends and Family in Dubai

ఉపాస‌న కామినేని కొణిదెల ఈ స‌మాజం బాగుండాలంటూ దాతృత్వం కోసం పిలుపునిచ్చే వ్య‌క్తుల్లో ఎప్పుడూ ముందుటారనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ వారాంతంలో ఆమె త‌న భ‌ర్త గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి దుబాయ్‌లో బేబీ షవ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర‌మంలో వారి ద‌గ్గ‌రి స్నేహితులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఈ వేడుక‌లో చ‌ర‌ణ్‌, ఉపాస‌న జంట చూడ ముచ్చ‌ట‌గా అనిపించారు. ఉపాస‌నకు ఎల‌ప్పుడు మ‌ద్ధ‌తు అందించే ఆమె సోద‌రి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వ‌హించారు. ఇవి వారికి మ‌రుపురాని క్ష‌ణాలుగా చెప్పవచ్చు. ఉపాస‌న అమ్మ‌మ్మ ఈ వేడుక‌లో హుందాగా క‌నిపించి అంద‌రి హృద‌యాల‌ను దోచుకున్నారు. ఉపాస‌న‌.. రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి జ‌రుపుకున్న ఈ వేడుక‌ల‌కు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్ప‌టి…

Upasana Kamineni Konidela and Ram Charan Celebrate Intimate Baby Shower with Close Friends and Family in Dubai

Upasana Kamineni Konidela and Ram Charan Celebrate Intimate Baby Shower with Close Friends and Family in Dubai

Upasana Kamineni Konidela and Ram Charan Celebrate Intimate Baby Shower with Close Friends and Family in Dubai April 5, 2023: Upasana Kamineni Konidela, one of India’s leading voices for philanthropy and corporate wellness, and her husband, global icon and actor Ram Charan, celebrated their baby shower in Dubai over the weekend. The intimate gathering was attended by close friends and family who flew in from around the world to celebrate the couple. The star couple looked stunning in their understated yet chic ensembles. The joyous and unforgettable moment was hosted…