I, Upasana Decided On A Name, Will Announce It Soon : Charan Makes First Appearance With Daughter, Thanks Fans

I, Upasana Decided On A Name, Will Announce It Soon : Charan Makes First Appearance With Daughter, Thanks Fans

Global Star Ram Charan and his wife Upasana Konidela made their first public appearance since the birth of their daughter earlier this week. They appeared before the media today on the premise of a private hospital in Hyderabad. The couple became parents to a baby girl on June 20. Upasana has been discharged from the hospital. She and her newborn daughter are moving to her mother’s house in Moinabad. The RRR actor interacted with the media. On the occasion, he said, “As you all know, our little girl was born…

చాన్నాళ్లుగా మేం ఎదురు చూస్తున్న స‌మ‌యమిది..మ‌ధుర క్ష‌ణాల‌ను మ‌ర‌చిపోలేను : మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌

I, Upasana Decided On A Name, Will Announce It Soon : Charan Makes First Appearance With Daughter, Thanks Fans

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌కు జూన్ 20న పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. అపోలో డాక్టర్ల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే త‌ల్లీ, బిడ్డ ఉన్నారు. పాప పుట్టిన మూడో రోజున హాస్పిట‌ల్ నుంచి ఉపాస‌న డిశ్చార్జ్ అయ్యి.. మొయినాబాద్‌లోని త‌న త‌ల్లి ఇంటికి బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో.. రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘పాప జూన్ 20న తెల్లవారు జామున పుట్టిన సంగతి తెలిసిందే. ఉపాస‌న‌, పాప రిక‌వ‌ర్ కావ‌టంతో హాస్పిట‌ల్ నుంచి ఇంటికి వెళుతున్నాం. డాక్ట‌ర్ సుమ‌న‌, డాక్ట‌ర్ రుమ, డాక్ట‌ర్ ల‌త‌, డాక్ట‌ర్ సుబ్బారెడ్డి, డాక్ట‌ర్ అమితా ఇంద్ర‌సేన‌, తేజ‌స్విగారు స‌హా ఎంటైర్ అపోలో టీమ్‌కి థాంక్స్‌. చాలా బాగా చూశారు. మేమెంతో ల‌క్కీ. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉపాస‌న‌, పాప ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నారు. ఇంత మంచి డాక్టర్స్ టీమ్…