Star actress Samantha recently shared a photo with her pet dog Sasha on Insta Stories. She captioned the photo as ‘There is no other love like Sasha’. This post has now gone viral on the internet. It is known that Akkineni Naga Chaitanya has entered into a new relationship after his divorce with star actress Samantha. He took seven steps with another actress Sobhita Dhulipala. Their wedding took place in a grand manner on Wednesday night. The two got married at Annapurna Studios in Hyderabad. However, Samantha’s posts on the…
Tag: There is no other love like it.. Samantha’s post goes viral!
అలాంటి ప్రేమ మరొకటి లేదు.. వైరల్‌గా సమంత పోస్ట్!
స్టార్ నటి సమంత తాజాగా తన పెంపుడు శునకం సాషాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఈ ఫొటోకు ‘సాషా ప్రేమ లాంటి ప్రేమ మరొకటి లేదు’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. స్టార్ నటి సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య కొత్త బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరోనటి శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేశారు. వీరి వివాహం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే, వీరి వివాహం వేళ సమంత పెడుతున్న పోస్ట్‌లు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. నాలుగు రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి కుస్తీ పోటీలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన సమంత.. తాజాగా తన పెంపుడు శునకం సాషాతో ఉన్న…