“అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ” బయోపిక్ టైటిల్ హక్కులు మాకే సొంతం, “ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ” మూవీ నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం – వీఎన్ఆర్ ఫిలింస్

అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ తో వీఎన్ఆర్ ఫిలింస్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అపర […]