దేవరాజ్ భరణి ధరన్ రచన దర్శకత్వంలో నరేష్ బాబు పంచుమర్తి నిర్మాతగా ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘శివంగి’. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానపాత్రలో జాన్ విజయ్, కోయా కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కాశీఫ్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. భరణి కె ధరన్ ఈ చిత్రానికి డిఓపి గా పని చేయగా రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్గా, సంజిత్ మహమ్మద్ ఎడిటర్ గా పని చేశారు. మరి వరలక్ష్మి శరత్ కుమార్ కు ఈశి వంగి ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందో.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : ఈ చిత్ర టీజర్, ట్రైలర్ లో చూపించిన విధంగానే సత్యభామకు ఒకే రోజు ఊహించుకొని సమస్యలు ఎదురవుతాయి.…