‘రానా నాయుడు’ సెకండ్‌ సీజన్‌కు రెడీ!

'Rana Naidu' is ready for the second season!

విక్టరీ వెంకటేష్‌, రానా ఇద్దరు దగ్గుబాటి హీరోలు కలిసి చేసిన వెబ్‌ సీరీస్‌ రానా నాయుడు. నెట్‌ ప్లిక్స్‌ వారు నిర్మించిన ఈ సీరీస్‌ నార్త్‌ సైడ్‌ ఆడియన్స్‌ని బాగా మెప్పించింది. కొద్దిగా అడల్ట్‌ డోస్‌ ఎక్కువైందన్న కామెంట్స్‌ వచ్చినా అది హిందీ ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేశారు. అయితే తెలుగులో వెంకటేష్‌ కి ఉన్న ఇమేజ్‌ వల్ల రానా నాయుడు సీరీస్‌ లో ఆ పాత్రను డైజెస్ట్‌ చేసుకోలేకపోయారు. అయితే రానా నాయుడు సీజన్‌ 1 సూపర్‌ సక్సెస్‌ అవడంతో సీజన్‌ 2ని కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రానా నాయుడు సీజన్‌ 2 సినిమా కోసం వెంకటేష్‌, రానా రెమ్యునరేషన్‌ ఎక్కువ డిమాండ్‌ చేసినట్టు తెలుస్తుంది.సీజన్‌ 1 హిట్‌ అవడం ఒక రీజన్‌ కాగా సీరీస్‌ కి ప్రేక్షకులలో ఉన్న డిమాండ్‌…