మాస్ మహరాజా రవితేజ ‘ఖిలాడి’ నుంచి ఫుల్ కిక్కు పాట వచ్చేసింది!!

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Fourth Single Full Kicku Lyrical Launched

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ బర్త్ డే సందర్భంగా ఫుల్ కిక్కు..అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్‌ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అధ్బుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఫుల్ ఎనర్జీ తో ఆలపించారు. ఇక శ్రీమణి అందించిన సాహిత్యం మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొత్త స్టెప్పులు వేయించారు. ఇక రవితేజ, డింపుల్ హయతి కలిసి తమ డాన్స్ తో అభిమానులను…

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Fourth Single Full Kicku Lyrical Launched

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Fourth Single Full Kicku Lyrical Launched

Mass Maharaja Ravi Teja and director Ramesh Varma’s action entertainer Khiladi produced by Satyanarayana Koneru has been carrying good buzz, thanks to aggressive promotions by the team. As part of musical promotions, the makers on the special occasion of Ravi Teja’s birthday unveiled lyrical video of fourth single Full Kicku. Rockstar Devi Sri Prasad who is the master in rendering mass tracks has come up with an energetic mass and dance number which makes fans go crazy in the theatres. Sagar and Mamta Sharma crooned the number with high pitch…

‘ఖిలాడి’గా మాస్‌ మహరాజా

ravi teja khiladi first look unveiled

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ రూపొందించే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఖిలాడి’ నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి హీరో హ‌వీష్ క్లాప్ కొట్ట‌గా, ఐ. శ్రీ‌నివాస‌రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఆదివారం ఉద‌య‌మే విడుద‌ల చేసిన ‘ఖిలాడి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు అన్నివైపుల నుంచీ అనూహ్య‌మైన రెస్పాన్స్ ల‌భించింది. టోట‌ల్ బ్లాక్ డ్ర‌స్‌లో త‌న‌దైన స్టైల్ డాన్స్ మూవ్‌తో ఈ పోస్ట‌ర్‌లో ర‌వితేజ ఆక‌ట్టుకుంటున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ డ‌బుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఖిలాడి’ మూవీకి డాక్ట‌ర్ జ‌యంతీలాల్ గ‌డ (పెన్‌) స‌మ‌ర్ప‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌వితేజ స‌ర‌స‌న…

రవితేజ 67వ చిత్ర ప్రీ లుక్‌ వచ్చేస్తోంది

raviteja 67th film pre look details out

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ‘రాక్ష‌సుడు’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించేందుకు ప్ర‌ముఖ నిర్మాత స‌త్య‌నారాయ‌ణ కోనేరు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘ఆర్‌టి67’ (ర‌వితేజ 67వ చిత్రం) ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్న‌ట్లున్న ర‌వితేజ షాడో ఇమేజ్‌ను మ‌నం చూడొచ్చు. ఈ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ మూవీ ముహూర్తం వేడుక ఆదివారం జ‌ర‌గ‌నున్న‌ది. అదేరోజు ఉద‌యం 11:55 గంట‌ల‌కు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి నాయిక‌గా న‌టించే ఈ చిత్రంలో డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక‌య్యారు. తారాగ‌ణం:ర‌వితేజ‌, మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి సాంకేతిక బృందం:ద‌ర్శ‌కుడు: ర‌మేష్ వ‌ర్మ‌నిర్మాత‌: స‌త్య‌నారాయ‌ణ…