జూలై 14న రామ్ పోతినేని – లింగుస్వామి కలయికలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ‘ది వారియర్’ విడుదల

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ […]