శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం “డర్టీ ఫెలో”. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాలోని సందేవేల పాటను ప్రముఖ దర్శకులు సాయిరాజేష్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, చిత్ర హీరో శాంతిచంద్ర మరియు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మధుర ఆడియో ద్వారా మార్కెట్లో రిలీజ్ అయ్యింది. దర్శకులు సాయిరాజేష్ మాట్లాడుతూ: నా మిత్రుడు శాంతిచంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలో సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టిమ్ సభ్యులందరికీ అభినందనలు అని…
Tag: rajendra prasad
Rajendra Prasad, Jayapradha, VN Aditya, TG Vishwa Prasad, People Media Factory’s Love @ 65 Trailer Launched
People Media Factory has been making numerous movies at a time and they are also making small to medium-range movies with unique content. Love @ 65 is one such novel and a content-oriented movie starring Rajendra Prasad and Jayapradha in the lead roles. VN Aditya who once delivered blockbusters is back with this hilarious family entertainer produced by TG Vishwa Prasad. Vivek Kuchibhotla is the co-producer. Today, the makers came up with the film’s theatrical trailer. The trailer begins on an intriguing note with two elderly people eloping from a…
రాజేంద్ర ప్రసాద్, జయప్రద ‘లవ్ @ 65’ ట్రైలర్ విడుదల
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకే సమయంలో చాలా సినిమాలను నిర్మిస్తోంది, యూనిక్ కంటెంట్‌తో చిన్న నుండి మీడియం-రేంజ్ సినిమాలను కూడా రూపొందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన ‘లవ్ @ 65’ అటువంటి సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ. బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు విఎన్ ఆదిత్య టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈరోజు, మేకర్స్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఆయనకి డెబ్బై నిండాయి. ఆవిడకి ఓ అరవై ఐదుదాక వుంటాయి. ఈ ఇద్దరూ కాలనీ నుండి పారిపోయిన ఆసక్తికరమైన సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విచారణలో, వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, వారి జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నారని తేలుతుంది. హిలేరియస్ ఎంటర్ టైన్…
Santosh Soban, Malvika Nair, Rajendra Prasad, Gauthami, BV Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Second Single Sita Kalyanam Unveiled On Sri Rama Navami
Family entertainers with feel-good emotions are always the prime choice for a major section of the audience, particularly for those who wish to watch a movie with entire family members of different age groups. This summer, we have Anni Manchi Sakunamule starring Santosh Sonbhan and Malvika Nair to provide wholesome entertainment in the cinemas. Moreover, the promotional material was so captivating. The teaser, then the title song generated interest in the movie. Yesterday, on the auspicious occasion of Sri Rama Navami, the makers came up with the second single Sita…
ఆకట్టుకుంటోన్న ‘మిస్ ఇండియా’ ట్రైలర్
‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్. ఈమె టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందిన ‘మిస్ ఇండియా’ నటిగా ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ నవంబర్ 4న ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళంలోనూ విడుదలవుతుంది. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తే… సాధారణంగా పిల్లలు డాక్టరో, పోలీసో, లాయరో కావాలని కలలు కంటారు. కానీ.. ఆ కలలను నెరవేర్చుకునేవారు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అమ్మాయి…