నా తెలుగు ప్రజలకి హృదయ పూర్వక నమస్కారం: Raccha Ravi

తెలుగు రాష్టాల్లో నాకు మొట్టమొదటి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆల్ఫా E-CVT వేరియంట్ ని వర్థమాన హాస్యనటుడు, టీవీ & సినిమా ఆర్టిస్ట్ రచ్చరవి గారి సొంతం అయ్యింది. హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర గల RKS-NEXA LUMBINI షోరూం నందు బుధవారం ఈ కారు ను నేను నెక్సా షోరూమ్ ఎండీ మిస్టర్ వినయ్ సబూ మరియు షో రూమ్ మేనేజర్ సునీల్ కుమార్ చింతా గారు సెలబ్రిటీ స్టేటస్ కింద మొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ టాప్ వేరియంట్‌ను అందించడంలో నాకు అందించడం జరిగింది. రచ్చ రవి గారికి మొదటి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మా యొక్క బ్రాండ్ న్యూ వేరియంట్ ఫస్ట్ వెహికల్ అందుకున్నారని, ఇందుకు రచ్చ రవి గారిని షోరూం ఎమ్ డీ, మేనేజర్ అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కారు మొట్ట…