బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ కొత్త సినిమా బేడియా ట్రైలర్ తాజాగా విడుదలై ఫిల్మ్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేసింది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా బేడియాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాణ బాధ్యతలు వహించారు. ఈ చిత్ర ట్రైలర్ బాగుందంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్ స్టా ద్వారా ప్రశంసించారు. బాలీవుడ్ స్టార్స్ కత్రీనా కైఫ్, అనుష్క శర్మ, వికీ కౌశల్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ ట్రైలర్ తమకెంతో నచ్చిందని, సినిమా మేకింగ్ క్వాలిటీ వరల్డ్…
Tag: prabhas
యంగ్ రెబల్ స్టార్.. హీరో అంటే ఇలా ఉండాలి
రెబల్‌స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లోనే కాదు ఎంటైర్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. టాలీవుడ్‌లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ ప్రయాణానికి ముందు తన మార్కును క్రియేట్ చేసుకోవడానికి ప్రభాస్ ఎంతో ఓపికగా కష్టపడ్డారు. తొలి చిత్రం ‘ఈశ్వర్’తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి చిత్రాలతో వైవిధ్యతను చూపుతూ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటూ హీరో అంటే ఇలాగే ఉండాలనే విధంగా అన్నీ వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో స్టార్ హీరోగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రభాస్.రేంజ్ పెంచిన బాహుబలిప్రభాస్ కెరీర్‌ను చూస్తే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని…
‘రాధేశ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తూ, రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థలు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రంలో రెబల్ స్టార్ పోషిస్తున్న విక్రమాధిత్య రోల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోషన్ పోస్టర్ ని విడుదల చేయబోతున్న చిత్ర బృంతం కొంచెం ముందుగానే ప్రభాస్ కి అడ్వాన్స్ హ్యపీ బర్త్ డే విషెస్ చెబుతూ ఈ లుక్ ని విడుదల చేయడం విశేషం. ప్రతి సినిమాకి తన హ్యాండ్ సమ్ లుక్స్, స్టైలిష్ మేకోవర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే రెబల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా…
వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు
మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి రూపాయల విరాళంగడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని ఈ సందర్భంగా కోరుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో వరద బాధితులకు రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం 1 కోటి 50 లక్షలుతెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి…
ప్రభాస్ ‘రాధేశ్యామ్’కి యంగ్ మ్యూజిక్ దర్శకుడు
“రెబల్ స్టార్” ప్రభాస్ హీరోగా గొపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం “రాధేశ్యామ్. బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబల్‌స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్‌స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్‌స్టార్” డాక్టర్ యూ.వి. కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశీ, ప్రమెద్, ప్రసీధ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూపర్‌హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు,…
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్
“రెబల్ స్టార్” ప్రభాస్ హీరోగా గోపికృష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. బాహుబలి1, బాహుబలి2, సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న “రెబల్‌స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్‌స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్‌స్టార్” కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూపర్‌హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నవరాత్రులు అలానే అక్టోబర్ 23న రెబల్ స్టార్…