Megastar Chiranjeevi and director Bobby Kolli (KS Ravindra)’s crazy mega mass action entertainer Waltair Veerayya is one of the most awaited movies releasing in 2023. What’s so special about this movie is Chiranjeevi is presented in a massiest character offering poonakalu to fans and the masses. The director who is extra cautious about everything related to the movie shows his demigod in a never-seen-before character and he took similar care on songs of the movie as well. The first single which has been unveiled is a sample of the kind…
Tag: Party Song Of The Year- Boss Party From Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుండి ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ విడుదల
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ 2023లో విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమా విశేషమేమిటంటే, చిరంజీవి మాసియస్ట్ క్యారెక్టర్‌లో అభిమానులు, మాస్ కు పూనకాలు తెప్పించనున్నారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానైన దర్శకుడు బాబీ కొల్లి.. మెగాస్టార్ ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్ లో ప్రజంట్ చేస్తున్నారు. ఈ రోజు విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ వెండితెరపై సృష్టించబోయే మాస్ ప్రభంజనంకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. టీమ్ ప్రమోట్ చేసిన ప్రకారం.. బాస్ పార్టీ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది. మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుతూ రాక్‌స్టార్ దేవి…