‘నర్తనశాల’: అర్జునుడిగా బాలయ్య

nandamuri balakrishna narthanasala first look unveiled

‘నర్తనశాలచిత్రం నుండి అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌. నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభ‌మైన పౌరాణిక చిత్రంన‌ర్త‌న‌శాల`. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను విజయదశమి కానుక‌గా శ్రేయాస్ ఈటి ద్వారా ఎన్‌బికె థియేటర్ లో ఈ నెల 24న తిలకించే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు న‌ట‌సింహ‌ బాలకృష్ణ . తాజాగా న‌ర్త‌నశాల నుండి నందమూరి బాల‌కృష్ణ‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు విడుద‌ల చేశారు. ఇందులో అర్జునుడిగా బాల‌య్య లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. మ‌రో పౌరాణిక పాత్ర‌లో బాల‌య్య‌ని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ‘‘నాకు…