ఈ మధ్యన రవితేజ వరుస చిత్రాలు విడుదలైనా ఏదీ సరిగ్గా విజయం సాధించలేదు. ‘ధమాకా’ ఒక్కటే హిట్‌గా నిలిచి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నక్కిన త్రినాథరావు పై టాలీవుడ్‌లో హీరోలకు నమ్మకం పెరిగింది. ఇప్పుడు ఆయన ‘మజాకా’ సినిమా తీస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘మజాకా’ తరవాత నక్కిన త్రినాథరావు రవితేజతో ఓ మరో సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కథ కూడా సిద్థం చేసుకొన్నట్టు సమాచారం. ‘ధమాకా’ విడుదలైన వెంటనే నక్కిన త్రినాధరావుతో మరో సినిమా చేయడానికి రవితేజ ఆసక్తి చూపించారు. అయితే.. రవితేజ చేతిలో అప్పటికే చాలా సినిమాలున్నాయి. మరోవైపు నక్కిన త్రినాథరావు కూడా వేరే నిర్మాతల దగ్గర అడ్వాన్సు తీసుకొన్నారు.…
Tag: ‘Majaka’ as Sandeep Kishan as hero
‘Majaka’ as Sandeep Kishan as hero
Recently Ravi Teja has released a series of films but none of them have been successful. ‘Dhamaka’ became a single hit and entered the 100 crore club. With that, the faith of the heroes in Tollywood increased on Nakkina Trinatha Rao, who directed this film. Now he is making the movie ‘Majaka’. Sandeep Kishan is playing the hero. Preparations are being made for release this Sankranti. There is talk in Tollywood that Trinatha Rao, who got licked after ‘Majaka’, is going to do another film with Ravi Teja. It is…