Lyca Productions’ much-anticipated action drama Vettaiyan, starring superstar Rajinikanth, has released its first song, “Manasilayo.” The original version in Tamil celebratory track introduces a poignant innovation: the legendary late singer Malaysia Vasudevan’s voice has been recreated using artificial intelligence, making it a memorable tribute to his legacy. “Manasilayo,” telugu version song issung by Nakash Aziz, Anirudh Ravichander, Arun Kaundinya and Deepti Suresh, promises to be a stirring number. The song, penned by Srinivasa Mouli, blends the energy of a grand welcome scene for Rajinikanth’s character with a modern musical arrangement,…
Tag: Lyca Productions “Vettaiyan-The Hunter” first single ‘Manasilayo’ offers mass feast
సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘వేట్టైయాన్ – ది హంటర్’ నుంచి ‘మనసిలాయో..’ లిరికల్ సాంగ్ రిలీజ్
మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా…