జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. రిపబ్లిక్ డే అయిన రెండు రోజులకు అంటే జనవరి 28న గుడ్ లక్ సఖి సినిమా విడుదల కానుంది. ఇక గుడ్ లక్ సఖి సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మేకర్ల మరింతగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఇక సినిమా విడుదలకు వారం రోజులే ఉండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నారు. నగేష్…
Tag: Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On January 28th
Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On January 28th
National Award-Winning Actress Keerthy Suresh will next be seen in a woman-centric sports rom-com film Good luck Sakhi, where she played the role of a shooter. Aadhi Pinisetty will be seen as male lead, while Jagapathi Babu essayed a crucial role in the film boasts proudly of a female dominated crew lead by co-producer Shravya Varma. The makers today announced the release date of the movie. Good Luck Sakhi will be releasing on January 28th, two days after the Republic Day. The film will most probably have no competition, as…