రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘వాట్స్ అప్ నరేష్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

యూత్ ఫుల్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలు ఇప్పుడు థియేటర్లో ఎక్కువగా విజయాన్ని సాధిస్తున్నాయి. యూత్‌ని టార్గెట్ చేసే చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉన్న క్రమంలో తాజాగా అలాంటి ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది. ‘బలగం’ […]